Wednesday, 29 July 2026 05:45:30 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

రేషన్ కార్డుదారులలో అనర్హులను ఏరివేయాలని సీఎం ప్రకటన.....

Date : 05 August 2023 07:09 PM Views : 1058

విశ్వాస్ టీవీ - కర్ణాటక / విజయవాడ : కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులలో అనర్హులను ఏరివేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సొంత కారు ఉన్న కుటుంబాలకు బీపీఎల్ కార్డును రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. ఇంట్లో వైట్ బోర్డ్ కారు ఉంటే బీపీఎల్ కార్డుకు అనర్హులని, ఇప్పటికే ఉన్న కార్డులను తొలగిస్తామని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప పేర్కొన్నారు. ఉపాధి కోసం కారును కొనుగోలు చేసిన కుటుంబాలకు మినహాయింపు ఉంటుందని మంత్రి చెప్పారు. ఈమేరకు శుక్రవారం విధాన సభలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని బీపీఎల్ కార్డుదారులకు ప్రస్తుతం 5 కిలోల బియ్యం, మరో 5 కిలోలకు సంబంధించి నగదును అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. సెప్టెంబర్ నుంచి 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని వివరించారు. ఇందుకు అవసరమైన బియ్యం కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని మంత్రి మునియప్ప వివరించారు. బియ్యంతో పాటు రాగి, జొన్నలు పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: