Wednesday, 19 November 2025 07:04:48 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!!

పరారి అయిన గాజువాక షాప్ యజమానీ,, మందులు దొరికిన, కళ్ళముందు అమ్ముతున్న ఎందుకు ఎస్ ఎస్ వి మెడికల్ వదిలేశారో తెలియవలిసి ఉంది!!

Date : 24 March 2025 11:46 PM Views : 845

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : Viswastv.com ఆపరేషన్ గరుడ కంటి తుడుపేనా, భయం చూపించి వదిలేస్తున్నారా !!! చూస్తే అలానే అనిపిస్తుంది!!! రెడ్ హ్యాండెడ్ గా దొరికిన చర్యలు లేవంటే కంటితుడి పెనా అనుకోవాలి... ఒక్క విశాఖ జిల్లాలోని అడ్డగోలుగా ఆర్ఎంపి వైద్యులు, బ్యాగలేసుకుని తిరుగుతున్నారు, ప్రతి గల్లీకోకలు ఉన్నా ఎందుకు చర్యలు లేవో,ప్రభుత్వం సమాధానం చెప్పాలి! ప్రజాసంఘాలు డిమాండ్.....మత్తు నిచ్చే మందులు, మత్తు నిచ్చే కాప్ టానిక్స్, అనేకమైనటువంటి యాంటీబయటిక్స్, అధిక మోతాదులు పెయిన్ కిల్లర్స్ రాస్తున్న,అమ్ముతూ ఉన్న, ఎందుకు వారుపై చర్యలు లేవో ఎందకో!!!!ఎస్ ఎస్ వి మెడికల్ (గాజువాక ),త్యాగరాయ మెడికల్స్( ఎంవీపీ )అధికారులు, షాప్ యజమానులు కుమ్మక్కు అయ్యారా!!!

ఆపరేషన్ గరుడ పేరుతో ఈగల్,ఎంఫోర్స్మెంట్, విజిలెన్స్, డ్రగ్ అధికారులు, లోకల్ పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన డ్రగ్ దుర్వినియోగం పైన రాష్ట్రవ్యాప్త దాడుల్లో ఏమైనా దొరికాయ లేవా అంటే, లేదు అనే షాక్ అనే చెప్పాలి..... రాష్ట్రవ్యాప్త దాడుల్లో ముఖ్యంగా విశాఖపట్నంలో 16 మెడికల్ షాపులు తనిఖీలకు వెళ్ళిన బృందం, ఒక మెడికల్ షాప్ తప్ప, మిగతా 15 మెడికల్ షాపులలో 13 షాపులకి మెమో ఇచ్చి,వారు పై చర్యలు ఉంటాయి అని డ్రగ్ అధికారులు అంటున్నారు...మిగతా రెండు మెడికల్ షాపులైన..ఒక్కిటి,త్యాగరాయ మెడికల్స్ ఎంవీపీ కోలినిలో 50,000 రూపాయలు ఖరీదైన కాలం చెల్లిని మందులు దొరకాయి అని అధికారులు చెపుతున్నారు,మరియు కట్ చేసి మరి అమ్ముకాలు కొనసాగిస్తున్నట్టు దాడుల్లో బయటపడింది...వారిపై చర్యలు ఏంటో తెలియాల్సి ఉంది,షాప్ సీజ్ చెయ్యాలి, లైసెన్స్ రద్దు చెయ్యాలి, షాపు సీజ్ చేయలేదు... ఇంత భారీ మొత్తంలో కాలం చెల్లిని మందులు దొరికినప్పుడు ఎందుకు షాప్ సీజ్ చేయలేదో,దాని వెనుక ఉన్న అంతర్యo ఏమిటో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్ అధికారులు, సమాధానం ఏంటో మరి చూద్దాం,రెండో షాప్ అయిన,ఎస్, ఎస్ వి మెడికల్,గాజువాక మోహిని థియేటర్ ఎదురుగా సుమారుగా 90 వేలుకు, పైగా కాలం చెల్లిని మందులు దొరకడమే కాకుండా, కట్ చేసి expire డేట్ కనబడకుండా అమ్ముతున్నారు,రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు... ఇంకో విషయం ఏమిటంటే షాపు యజమాని పారిపోవటము, రెండు రోజులు వరకు కనబడకపోవడం, అధికారులు వస్తున్నారు అని ముందే ఇన్ఫర్మేషన్ ఉంది అని తెల్సుతుంది, గాజువాక ప్రాంతానికి చెందిన ఓ మెడికల్ షాప్ యజమాని కుమారీడికి, డ్రగ్ అధికారి కుమారీడికి ఫ్రెండ్షిప్ ఉండటంతో ముందుగా ఎస్ ఎస్ వి మెడికల్ యజమానికి తెలియడంతో అధికారులు వచ్చే ముందు పారిపోవడం సంచలమైంది అయినా పట్టినట్టు వ్యవహరించడం దీని వెనక అధికారి కుమారుడు ఓ మెడికల్ షాపు యజమాని కుమారుడికి సంబంధాలు ఉండడం తోటే చర్యలు శూన్యం అని తెలుస్తుంది .. ఏది ఏమైనా ఈగల్ టీంమ్ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో దొరికిన రెండు మెడికల్ షాపులపై చర్యలు శూన్యం అనే తెలుస్తుంది..., ఒకపక్క ఎంవీపీ త్యాగరాయ మెడికల్,గాజువాక ఎస్ ఎస్ మెడికల్ లో దొరికిన కాలం చెల్లిని మందులు అమ్మకాన్ని కొనసాగించిన ఎందుకు వదిలేశారు, ఎందుకు చర్యలు తీసుకోలేదో, దీని వెనుక అంతర్యం ఏమిటో అధికారులకు వదిలేయాలని.... జిల్లా వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి.... ఈ రెండు షాపులు పైన లైసెన్స్ రద్దు చేయవలసిన బాధ్యత ఉన్న ఎందుకు రద్దు చేయలేదో లక్ష డాలర్ల ప్రశ్న....

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :