Sunday, 13 September 2026 01:45:41 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

భక్తి పేరు తో, శారీరక సుఖం, పిల్లలుని ఆనాధలు చేసిన కసాయి తల్లి...... దీనివెనుక చాల పెద్ద కదా..... ....

Date : 17 January 2023 09:28 PM Views : 1174

విశ్వాస్ టీవీ - కర్ణాటక / బెంగుళూరు : ‘శారీరక సుఖం – వివాహేతర సంబంధం’ చూశారుగా ఈ రెండింటి బంధం. ఐదు నిమిషాల శారీరక సుఖం కోసం అడ్డదారి తొక్కుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కాకుంటే ఇందుకు ‘పెళ్లి’ అనే మూడు ముళ్ల బంధాన్ని పావుగా వాడుకుంటున్నారు. పెళ్ళైతే లైసెన్స్ వచ్చేసినట్లుగా.. ఫీలవుతూ.. కట్టుకున్న వాళ్లను వదిలేసి పరాయి వాళ్లతో కామ వాంక్ష తీర్చుకుంటున్నారు. ఈ వార్త కూడా ఆ కోవకు చెందిందే. తన అందాన్ని ఆసరాగా చేసుకున్న ఓ ఇల్లాలు.. పరాయి మగాళ్లకు అలవాటు పడింది. దీన్ని భరించలేని ఓ భర్త తన అత్తమామలతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై, కాసిమేడు ఫిషింగ్ పోర్ట్ సమీపంలోని పుదుపున్నార్ పేట్ లో నివాసం ఉంటున్న సెల్వం అనే వ్యక్తికి సుమిత్రా అనే యువతితో కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరి దాంపత్య జీవితం కొన్నాళ్ల పాటు సజావుగానే సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సుమిత్రకు భక్తి కూడా ఎక్కువ. చూడటానికి చామనచాయలో ఉన్నా సన్నగా, చాలా అందంగా ఉంటుంది. ఇదే ఆమె కొంప ముంచింది.భర్త సెల్వం పని మీద ఎక్కువగా బయట ఉండటంతో.. పరాయి మగాళ్లకు ఆకర్షితురాలయ్యింది. ఈ క్రమంలో సుమిత్రా నాగౌరావ్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న సెల్వం.. సుమిత్రాను మందలించాడు. ఇద్దరు పిల్లలున్నారని.. పద్దతి మార్చుకోవాలని చెప్పాడు.

కొన్నాళ్ల పాటు పద్ధతిగా మెలిగిన ఆ ఇల్లాలు కొంతకాలం తరువాత మరో ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో విసిగిపోయిన ఆమె భర్త.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎలానూ అందరికీ తెలిసిపోయింది అన్నట్లుగా.. రానురాను మరికొంతమందితో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ వస్తోంది. దీంతో భర్త, ఆమె తల్లిదండ్రులు రెజీనా, సెల్వకుమార్ ఆమెను చంపి.. చీరకు ఉరేశారు. అనంతరం ఆమె కడుపునొప్పితో ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించి అంత్యక్రియల జరిపించారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా చేరి పోలీసుల వంతకు చేరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సుమిత్రా అడ్డగోలుగా అక్రమ సంబంధాలు నడుపుతుండంతో భరించలేక హత్య చేసినట్లుగా అంగీకరించారు. దీంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నాన్న, అమ్మమ్మ, తాత.. ఇలా అయినవారంతా జైలుకెళ్ళడంతో.. ఆ ఇద్దరు అనాథలయ్యారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :