Tuesday, 15 September 2026 04:37:44 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ

Date : 14 February 2026 11:01 PM Views : 404

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం, శ్రీరాపురం గ్రామo చెక్ పోస్ట్ దగ్గర గంజాయిను పొట్టుకొన్న దేవరాపల్లి పోలీసులు ముగ్గురు యువకులు అరెస్ట్ సుమారు 25 లక్షల విలువ గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఎస్సై సత్యనారాయణ పల్సర్ బైక్ మీద ముగ్గురు వ్యక్తులు గంజాయితో పట్టుబడిన వైనం గంజాయి ప్యాకెట్స్ అయితే అనుమానం వస్థాదని, కొత్త రూట్లో ఎంచుకొని మరి సినిమాను తలపించే విధంగా గంజాయిని మరిగించి లిక్విడ్ లాగా తయారుచేసి పట్టుకెళ్తున్నట్టు సమాచారం ముందుగానే రావటంతో వెంటనే తేరుకొని దేవరాపల్లి ఎస్సై శ్రీరాంపురం చెక్ పోస్ట్ దగ్గర పట్టుకోవడం జరిగింది. అందులో రెండు కేజీలు గంజాయి లిక్విడ్, కేజీ హశిష్ ఆయిల్ , ఉన్నట్టు గుర్తించిన ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది వివరాల్లోకి వెళితే ఈరోజు ఉదయం విశ్వనీయ వర్గాల ద్వారా సమాచారం రావడంతో దేవరాపల్లి ఎస్సై శ్రీరాంపురం చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ సిబ్బందితో కలిసి అనుమానం తోటి ముగ్గురు యువకులు పల్సర్ బైక్ మీద వెళుతున్నట్టు గుర్తించి చాకచౌక్యంగా పట్టుకున్నారు.. పట్టుకున్న ముగ్గురు యువకుల్ని బ్యాగులు చెక్ చేయగా రెండు కేజీలు లిక్విడ్ గంజాయి, ఒక కేజీ హసీష్ ఆయిల్ దానితోపాటు పల్సర్ బైకు మూడు సెల్ ఫోన్లు పట్టుకొని వారిని మీడియా ముందు ఉంచి అరెస్టు చేశారు దేవరాపల్లి ఎస్సై, పోలీస్ సిబ్బంది మరియు సిఐ సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పట్టుబడిన యువకులు రంజాన్ మన్సారి 23 సంవత్సరాలు మహారాష్ట్ర వాసిగా, గోల్లోరి ధనీష్ డుబ్బిరిగూడేo మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా మరో యువకుడు అదే మండలానికి చెందిన పాంగి దేవదాసుగా గుర్తించారు వాళ్ల దగ్గర ఉన్న బైకు, మూడు సెల్ ఫోన్లు,3000రూ నగదును స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు ఈ కేసులో నార్కోటికి డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్స్టన్స్ యాక్ట్ 1985, (నూప్స్ యాక్ట్ ) లోని సెక్షన్లు కింద కేసు నమోదు చేసి ముద్దాయిలని న్యాయం స్థానానికి అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు చోడవరంలో హాజరు పరుస్తామని మీడియా సమావేశంలో చెప్పారు

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: