Sunday, 13 September 2026 12:54:32 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ

ఈ అధికారులకు సిగ్గు లేదు లంచం తీసుకోవటానికి, వీఆర్ఓ ను జైలుకు పంపించిన ఏసీబీ అధికారులు

Date : 08 September 2026 10:28 PM Views : 85

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వారాడ వీఆర్వో గిడుతూరి సూర్యనారాయణ. .... 1బి ఇవ్వడానికి 20,000 లంచం డిమాండ్. కే.కోటపాడు, సెప్టెంబర్ 08 విశ్వాస్ టీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా, కే.కోటపాడు మండలం వారాడ వీఆర్వో గా పని చేస్తున్న గిడుతూరి సూర్యనారాయణ భూ యజమాని బండారు నాయుడు నుండి లంచం తీసుకుంటుండగా మంగళవారం మధ్యాహ్నం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఆవరణలోఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలు విశాఖ అడిషనల్ ఎస్పీ హర్షిత, ఏసీబీ డీఎస్పీ బి వి ఎస్ ఎస్ రమణమూర్తి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వారాడ పంచాయతీ శివారు చిరికివానిపాలెం గ్రామానికి చెందిన భూ బాధితులు బండారు నాయుడు ఐదు సెంట్లు భూమి1బికోసం గత కొంతకాలంగా విఆర్ఓ గిడుతూరి సూర్యనారాయణ చుట్టూ తిరుగుతున్నాడు. 20,000 రూపాయలు లంచం ఇస్తే గాని పని జరగదని విఆర్వో కరాకండిగా చెప్పాడు. లంచం ఇవ్వడానికి ఇష్టం లేక, దాంతో బాధితుడు నాయుడు చేసేది ఏమీ లేక రెండు రోజుల క్రితం ఏసీబీ ని ఆశ్రయించాడని చెప్పారు. పథకం ప్రకారమే మంగళవారం మధ్యాహ్నం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలోనే భూ బాధితుడు నాయుడు 20,000 లంచం ఇస్తుండగా వీఆర్వో సూర్యనారాయణ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అదేవిధంగా 2022లో నాతవరం మండలం లో కూడా ఇదే విధంగా లంచం తీసుకుంటూ ఇప్పుడున్న ఏసీబీ డిఎస్పి రమణమూర్తి చేతికే చిక్కారని ఈ సందర్భంగా రానుమూర్తి గుర్తు చేశారు. వీఆర్వోని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. లంచం ఇవ్వడం నేరం, తీసుకోవడం కూడా మహా నేరం, ఎవరైనా లంచం అడిగినట్లయితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయవలసిందిగా కోరారు. ఈయన వెంట ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సుప్రియ, వెంకట్రావు ,లక్ష్మణరావు, సురేష్, తదితర సిబ్బంది ఉన్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: