Wednesday, 19 November 2025 07:03:52 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్

Date : 26 March 2025 10:00 PM Views : 705

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హనుమకొండ జిల్లా : అవినీతిపై సైనికుడిలా పోరాడాలి @ లోక్ సత్త వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ @ తహసిల్దార్, సబ్ Registrar .NPDCL DE.లను ACB కి పట్టించిన పౌరులకు.. @ జ్వాలా ఆధ్వర్యంలో నగదు పురస్కారాలతో సన్మానం సమాజాన్ని క్యాన్సర్ల కబళిస్తున్న అవినీతిని అంతం చేయాలంటే ప్రతి పౌరుడు సరిహద్దులోని సైనికుడిలా పోరాడాలని లోక్ సత్త వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ పిలుపుని ఇచ్చారు. అవినీతిపై పోరాటం చేయడం ప్రతి ఒక్కరూ ప్రథమ కర్తవ్యంగా భావించాలని యువతను కోరారు. అవినీతి వ్యతిరేక సంస్థ "జ్వాల" ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ లోని లోక్ సత్త జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. జనగామ జిల్లా స్టేషన్గన్పూర్ సబ్ రిజిస్టర్ రామకృష్ణను ఏసీబీకి పట్టించిన శివరాజ్, హనుమకొండ జిల్లా కమలాపూర్ తహశీల్దార్ మాధవిని ఏసీబీకి పట్టించిన గోపాల్.NPDCL DE స్టేషన్ ఘనపూర్ హుసెయిన్ నాయక్ ను పట్టించిన విజయ్ లను జ్వాలా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నగదు బహుమతులు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు మారుతున్న అవినీతి మాత్రం తగ్గడం లేదని ఆవేదన. వ్యక్తం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారిని సన్మానిస్తూ, ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న జ్వాల వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ ను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని డిమాండ్ చేశారు. జ్వాల వ్యవస్థాపక అధ్యక్షుడు సుకరి ప్రశాంత్ మాట్లాడుతూ.. అత్యంత అవినీతి కలిగిన దేశాలలో భారత్ 96వ స్థానంలో ఉందని, ప్రతి ఎట భారతదేశ స్థానం మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. అవినీతి పాల్పడుతూ ACBకి చిక్కిన ప్రభుత్వ అధికారులను ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ విధుల నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లోక్సక్త రాష్ట్ర సలహాదారులు ప్రొఫెసర్ కోదండ రామారావు, Dr అంజలి దేవి .జ్వాల సభ్యులు అచ్చే అమర్నాథ్ ప్రకాష్.సురేష్ తదితరలు పాల్గొన్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :