విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశ్వాస్ టీవీ viswastv.com... అనకాపల్లి జిల్లా, కోటపాడు మండలం, కింతాడ పంచాయతీలో జరిగిన అనర్ధాలు ఒకటి కాదు, ఒక నీచుడు,ఒక దుర్మార్గుడు,ఒక దోపిడీదారులు, అంతకన్నా పెద్ద భూ బకాసురుడే తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొనే వలస నాయకుడు పైలా ప్రసాద్ ముఖ్య అనుచరుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహం నాయుడు అధికారం అడ్డం పెట్టుకొని అన్నా, తమ్ముడు,బావ మరదలు, మామయ్య అనే తేడా లేకుండా, అధికారులు, నరసింహనాయుడు ఒక్క తాటిపైకి వచ్చి భూ ట్యాంపరింగ్ చేసి, మాయం చేసి, మొత్తం కింతడా గ్రామములో భూమిని తన పేరు మీద మార్చేసి సుమారుగా మూడున్నర కోట్లు రూపాయలు బ్యాంకులో అప్పు తెచ్చిన ఘనుడే భూ బకాసురుడే భూ కబ్జాదారుడే, బండారు నరసింహా మూర్తి చేసినటువంటి పనికి కింతాడ గ్రామములో 250 మంది రైతులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చిన ఆ దుర్మార్గుడు రైతుల్ని కన్నీరు,మున్నిరు చేసినటువంటి , రైతులను బాధపెట్టి రోడ్డెక్కించినటువంటి, మాజీ సర్పంచ్ భర్త నరసింహనాయుడు పై చర్యలు తీసుకోవాలని కింతాడ గ్రామ రైతులంతా కలెక్టరేట్ ధర్నాకు దిగారు, ఒక్క కోటపాడు మండలం లోనే కాదు, దేవరాపల్లి మండలం లో కూడా ఇదే పరిస్థితి ఇట్లాంటి వారిని షూట్ చేసి చంపేయాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు..... నరసింహనాయుడు టిడిపి పార్టీని అడ్డం పెట్టుకొని, అధికారం లాంచ్ తో నా వెనక బండారు సత్యనారాయణ, పైలప్రసాద్ ఉన్నారని సవాల్ చేస్తున్నాడు భూ బకాసురుడు నరసింహమూర్తి, రైతుల్ని ముంచేశాడు భూ దొంగ, ఈ మాజీ సర్పంచ్ భర్త పై చర్యలు తీసుకోవాలని రోడ్డు ఎక్కిన రైతులకి అండగా విశ్వాస్ టీవీ ఉంటదని ఏపీ ఇన్చార్జి లెక్కల శ్రీనివాస్ తెలిపారు...
Admin
Viswas Tv