విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : ఏపీలో ఒక సంచలమైనటువంటి ఆపరేషన్ గరుడ..కనివిని ఏరగని రీతిలో, ఎప్పుడు చూడనీ విదంగా, ఇట్లా అవుతుంది అని అనుకోలేదు అట..మందులు యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది అంట...... ఆపరేషన్ గరుడ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా . డీజీపీ ఆదేశాలతో ఐ జి ఈగల్ టీం, ఎన్ఫోర్స్మెంటు, విజిలెన్స్ డ్రగ్,అధికారులుతో పాటు లోకల్ పోలీస్ అధికారులు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఏకధాటిగా దాడులు నిర్వహించడం జరిగింది, ఈ దాడులులో మెడికల్ షాపులు, ఏజెన్సీల పైన ఒకేసారి గంటల వ్యవదలోని దాడులు చేయడం సంచలనంగా మారింది ఏపీ ప్రభుత్వం..... కనీవిని ఎరగని రీతిలో, ఏప్పుడు చూడని వినని రితులో మెడికల్ షాపులు యజమానులు భయభ్రాంతులతో గురవుతున్నారని ఈరోజు జరిగిన దాడుల్లో తెటతెల్లమైంది ...... దాదాపు 100కు పైగా బృందాలతో రాష్ట్రవ్యాప్తంగా ఏకధాటిగా దాడుల్లో కాలం చెల్లిని మందులు, అట్లాగే యువత మత్తుకి బానిసై మత్తు మందులు అమ్మినట్టు తెలిసినట్టు అధికారులు చెపుతున్నారు అంట, ముఖ్యంగా కొన్ని జిల్లాలలో, విశాఖపట్నం, గుంటూరు తిరుపతి,కడప, నెల్లూరు అనంతపురం ఒంగోలు విజయవాడ జిల్లాలో, ఈ దాడులు ముమ్మరం చేసినట్టు చెబుతున్నారు. నైట్రోజన్, ఆల్ ప్రక్ష్, నైట్రోఫామ్, ట్రామీడల్, కోడినే పాస్పెక్ట్, పెన్సిడ్రిల్, కోరేక్స్ ఇవన్నీ కూడా మొత్తుకి ఉపయోగించే మెడిసిన్, అట్లాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని మత్తు మందులు కొన్ని యాంటీబయటిక్, అధిక మోతాదులో ఉపయోగించే పెయిన్ కిల్లర్స్ అమ్మినట్టు బయటపడింది. అధిక మోతాదులో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దాడుల్లో ఎక్కువగా ఎక్స్పీరియర్ అయిపోయిన మెడిసిన్స్ అమ్మినట్టు తేలింది... కొన్ని వందల మెడికల్ షాపులపై కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది.... అధిక మోతదులు కాలం చలన మందులు అమ్మినట్టే బయటి పడినట్టు విజిలెన్స్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఐజి ఈగల్ రాష్ట్ర వ్యాప్త దాడులో విషయాలన్నీ బయటపడింది.... ఇప్పుడు ఇక్కడ డ్రగ్ అధికారి యంత్రంగo టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రకటించింది... 1912 ఈ నెంబర్ కి కాల్ చేస్నా కాలం చెల్లిని మందులు అమ్మిన, మత్తు మందుల అలాంటివి అమ్మితే వెంటనే కాల్ చేయమని అధికార యంత్రాంగం ప్రకటించింది
Admin
Viswas Tv