విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : కొన్ని అమ్ముడు పోయే, పేపర్ లో వచ్చిన వార్తకు ఖండన. యూట్యూబ్, విశ్వాస్ టీవీ ఎండి లెక్కల శ్రీనివాస్ పై ఈరోజు రెండు పేపర్ లో వచ్చిన వార్త ను ఖండిస్తున్నాము. యూట్యూబ్ శ్రీనివాస్ కు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, దేవరాపల్లి మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు ఉన్న గొడవలు ఏమిటో మాకు తెలియదు, నేను ఒక సీనియర్ జర్నలిస్టుగా, బాధితుడిగా దీనికి వివరణ ఇస్తున్నాను. మీరు రాసిన వార్తలో బండారు నరసింహనాయుడుని డబ్బులు అడిగినట్లు ప్రచురించారు. శ్రీనివాస్ అడిగి నట్లు మీ దగ్గర సాక్షాలు ఏమైనా ఉన్నాయా! విశ్వాస్ టీవీ ఎండిని నానా బూతులు తిట్టి బెదిరించినట్లు మా దగ్గర సాక్షాలు ఉన్నాయి. ఇటువంటి వార్తలు కరెక్ట్ కాదు.. సమాజానికి పనికొచ్చే వార్తలే ప్రచురించగలరు. భూ బకాసురుడు గురించి అన్నీ తెలిసి మీరు గొయ్యిలో పడకండి. లెక్కల శ్రీనివాస్ మంచినీరు త్రాగాలన్న అయిన దగ్గర డబ్బులు ఖర్చుపెట్టే ఆయినని మీద తప్పుగా రాయటం చాల దురదుష్టకరం.... మేము కూడా ఒక జర్నిలిస్టుగా, రైతులుగా,కండిస్తున్నాము .... ఉన్నది వాస్తవాలు ప్రసరించిన ఆయనపై కేసులు వేయటo మంచిది కాదు అని అధికార యంత్రాగాన్ని కోరుతున్నాము.....రాజ్యాంగా బద్దoముగా,ప్రజాస్వమ్యo బద్దoముగా మాట్లాడిన తప్పు అంటే అందరిమీద కేసులు వేయండి... బండారు గంగా శ్రీనివాస్ నాయడు , కిలపర్తి అప్పలనాయిడు,కోబిరిడ్డి సన్నిబాబు, k.అర్జున్, బండారు పోలినాయుడు, బండారు అప్పలనాయుడు తదితరలు సమావేశం సమావేశంలో పాల్గన్నారు.....
Admin
Viswas Tv