Saturday, 13 June 2026 10:06:23 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

అల్లుడితో లేచిపోయిన అత్త.. సమాజం ఎటుపోతోంది? పెళ్లి ఇష్టం లేని వధువు.. ప్రేమించిన యువకుడితో లేచిపోవడం చూస్తుంటాం.

Date : 04 January 2023 11:58 PM Views : 1042

విశ్వాస్ టీవీ - ఢిల్లీ / హైదరబాద్ : అల్లుడితో లేచిపోయిన అత్త.. సమాజం ఎటుపోతోంది? పెళ్లి ఇష్టం లేని వధువు.. ప్రేమించిన యువకుడితో లేచిపోవడం చూస్తుంటాం. లేదా ప్రేమికులు పారిపోయి పెళ్లిచేసుకోవడం చూస్తుంటాం. ఈ కేసులో మాత్రం అత్తగారు అల్లుడితో లేచిపోయింది. అందరికీ షాక్ ఇచ్చింది.

ఈ ఘటన రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో జరిగింది. విదేశాల్లో ఉంటున్న అల్లుడు తన భార్యను వెంటపెట్టుకొని అత్తారింటికి వచ్చాడు. అతనికి ముగ్గురు పిల్లలున్నారు. వారు విదేశాల్లోనే ఉన్నారు. అల్లుడితో లేచిపోవాలనుకున్న అత్త పక్కా ప్లాన్ వేసింది. వంటగది నుంచే ప్లాన్ అమలుచేసింది. అల్లుడితో ఆమె ప్రేమాయణం సాగిస్తున్న విషయం ఇన్నేళ్లూ ఎవరికీ తెలియదు. ఇప్పుడు తెలిశాక అంతా షాక్‌లో ఉన్నారు.తన ఇంటికి వచ్చిన అల్లుడికి ప్రత్యేకంగా చికెన్ కర్రీ వండిపెట్టింది అత్త. అతని భార్య (తన కూతురు), మామగారు (భర్త)కు మాత్రం మటన్ కర్రీ వండి పెట్టింది. ఆ మటన్ కర్రీలో నిద్రమాత్రలు కలిపింది. తాను మాత్రం నిద్రమాత్రలు కలపని చికెన్ కర్రీని తింది. లంచ్ సందర్భంగా.. మామగారికి బాగా మద్యం తాగించాడు అల్లుడు.భోజనం తర్వాత భార్య, మామగారూ నిద్రమత్తులోకి జారుకున్నారు. అదే సరైన టైమ్ అని భావించిన అత్త.. అల్లుడితో విదేశాలకు చెక్కేసింది. వాళ్లిద్దరి మధ్యా 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. సాయంత్రం 4 గంటలకు నిద్రలేచిన మామకి దిమ్మతిరిగింది. ఎక్కిందంతా దిగిపోయింది

తన భార్య, అల్లుడూ కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు రమేష్. తన కూతురు కిస్నాను నారాయణ్ జోగికి ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ అల్లుడు తన భార్యను ప్రేమిస్తున్నాడనీ, తన భార్య కూడా అతన్ని ప్రేమిస్తోందని ఏనాడూ అతను అనుకోలేదు. అంత రహస్యంగా ఈ లవ్ స్టోరీ నడిచిండి పెళ్లి తర్వాత కూతురు, అల్లుడు తరచూ అత్తమామల ఇంటికి వచ్చి వెళ్లేవారు. కొన్నాళ్లు ఇలా అయ్యాక.. భార్యను తీసుకొని విదేశానికి వెళ్లిపోయాడు నారాయణ్. గతేడాది డిసెంబర్ 30 చివరిగా అత్తారింటికి భార్యతో వచ్చాడు. ఆ తర్వాత ఈ డ్రామా నడిచింది. అనదర పోలీసులు కేసు రాశారు. అనదర పోలీసులు కేసు రాశారు. నారాయణన్‌ను విదేశాల నుంచి భారత్‌కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను ఇండియా వచ్చాక అతనికీ, అత్తగారికీ కౌన్సెలింగ్ ఇస్తామని అంటున్నారు. ఐతే.. ఈ ఘటన స్థానికంగా అందరికీ తెలిసింది. ఇంటి పరువు పోయింది. అందరూ విషయం తెలుసుకొని.. అవ్వ.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సమాజం ఎటు పోతోందని ప్రశ్నిస్తున్నారు. అనదర పోలీసులు కేసు రాశారు. నారాయణన్‌ను విదేశాల నుంచి భారత్‌కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను ఇండియా వచ్చాక అతనికీ, అత్తగారికీ కౌన్సెలింగ్ ఇస్తామని అంటున్నారు. ఐతే.. ఈ ఘటన స్థానికంగా అందరికీ తెలిసింది. ఇంటి పరువు పోయింది. అందరూ విషయం తెలుసుకొని.. అవ్వ.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సమాజం ఎటు పోతోందని ప్రశ్నిస్తున్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :