Monday, 14 September 2026 04:39:06 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

చైనాలో విజృంభిస్తున్న కరోనా.. ఇక రోజువారీ కేసులు చెప్పేది లేదన్న ఎన్‌సీహెచ్‌

Date : 25 December 2022 04:04 PM Views : 1068

విశ్వాస్ టీవీ - ఢిల్లీ / న్యూ ఢిల్లీ : బీజింగ్‌: కరోనా పుట్టిళ్లు చైనాలో మహమ్మారి కోరలు చాచిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండటంతో ఇకపై రోజువారీ గణాంకాలు వెల్లడించేది లేదని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ (NHC) ప్రకటించింది. గత కొంతకాలంగా ఎన్‌హెచ్‌సీనే దేశంలోని కేసుల సంఖ్యను వెల్లడిస్తూ వస్తున్నది.అయితే స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ ఆదివారం నుంచి తాము రోజువారీ కరోనా కేసులను ప్రకటించేది లేదని ఎన్‌హెచ్‌సీ తెలిపింది. ఇకపై చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఫర్‌ రెఫరెన్స్‌ అండ్‌ రిసెర్చ్‌ .. కరోనా కేసులను వెల్లడిస్తుందని పేర్కొన్నది. అయితే సీడీసీ ఎప్పటినుంచి ఈ సమాచారం అందిస్తున్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :