విశ్వాస్ టీవీ - ఢిల్లీ / NTR జిల్లా : 100కోట్లు ఎగ్గోట్టిన టాప్ 50మంది ఎవరో తెలుసా..? విశ్వాస్ టీవీ :RBI Data:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. 2022 మార్చి 31 నాటికి దేశంలోని టాప్ 50 మంది ఎగవేతదారుల నుంచి రూ.92,570 కోట్లు వసూలు కావాల్సి ఉంది. డిసెంబర్ 19న పార్లమెంటు వేదికగా RBI ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఎగవేత దారులందరు బ్యాంక్ల నుంచి తప్పించుకు తిరుగుతూ బ్యాంక్‌లను చూసి నవ్వే పరిస్థితి నెలకొంది.బడా వ్యాపారులు కొందరు బ్యాంక్‌లకు రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వార్తలు వినే ఉంటారు. కానీ వారిపై చర్యలు తీసుకున్నట్లు, డబ్బు రికవరీ చేసినట్లు చూసి ఉండకపోవచ్చు. మరోవైపు నెల వాయిదా కట్టలేదని.. ఇల్లు జప్తు చేయడం, వాహనాలను స్వాధీనం చేసుకున్న ఘటనలు చూసే ఉంటారు. అంటే బ్యాంక్‌కి ఎవరైనా రూ.లక్ష రూపాయలు అప్పు ఉంటే అది వారికి సమస్య.. అదే రూ.100 కోట్లు అప్పు ఉంటే అది బ్యాంక్(Banks)కి సమస్య. ఇప్పుడు ఇదే భారతదేశం(India)లోని ప్రధాన బ్యాంక్‌లకు తలపోటు తెప్పిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తాజా నివేదిక ప్రకారం.. 2022 మార్చి(March31) నాటికి దేశంలోని టాప్ 50 మంది ఎగవేతదారుల(Defrauded) నుంచి రూ.92,570 కోట్లు వసూలు కావాల్సి ఉంది. డిసెంబర్(December)19న పార్లమెంటు(Parliament)వేదికగా( RBI)ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఎగవేత దారులందరు బ్యాంక్ల నుంచి తప్పించుకు తిరుగుతూ బ్యాంక్‌లను చూసి నవ్వే పరిస్థితి నెలకొంది.
Viswas tv: RBI DATA: బ్యాంకులకు సుమారు వంద కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన టాప్ 50మంది ఎవరో తెలుసా..? RBI Data: బ్యాంకులకు సుమారు వంద కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన టాప్ 50మంది ఎవరో తెలుసా..? RBI Data:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. 2022 మార్చి 31 నాటికి దేశంలోని టాప్ 50 మంది ఎగవేతదారుల నుంచి రూ.92,570 కోట్లు వసూలు కావాల్సి ఉంది. డిసెంబర్ 19న పార్లమెంటు వేదికగా RBI ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఎగవేత దారులందరు బ్యాంక్ల నుంచి తప్పించుకు తిరుగుతూ బ్యాంక్‌లను చూసి నవ్వే పరిస్థితి నెలకొంది. Reserve Bank of India Reserve Bank of India బడా వ్యాపారులు కొందరు బ్యాంక్‌లకు రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వార్తలు వినే ఉంటారు. కానీ వారిపై చర్యలు తీసుకున్నట్లు, డబ్బు రికవరీ చేసినట్లు చూసి ఉండకపోవచ్చు. మరోవైపు నెల వాయిదా కట్టలేదని.. ఇల్లు జప్తు చేయడం, వాహనాలను స్వాధీనం చేసుకున్న ఘటనలు చూసే ఉంటారు. అంటే బ్యాంక్‌కి ఎవరైనా రూ.లక్ష రూపాయలు అప్పు ఉంటే అది వారికి సమస్య.. అదే రూ.100 కోట్లు అప్పు ఉంటే అది బ్యాంక్(Banks)కి సమస్య. ఇప్పుడు ఇదే భారతదేశం(India)లోని ప్రధాన బ్యాంక్‌లకు తలపోటు తెప్పిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తాజా నివేదిక ప్రకారం.. 2022 మార్చి(March31) నాటికి దేశంలోని టాప్ 50 మంది ఎగవేతదారుల(Defrauded) నుంచి రూ.92,570 కోట్లు వసూలు కావాల్సి ఉంది. డిసెంబర్(December)19న పార్లమెంటు(Parliament)వేదికగా( RBI)ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఎగవేత దారులందరు బ్యాంక్ల నుంచి తప్పించుకు తిరుగుతూ బ్యాంక్‌లను చూసి నవ్వే పరిస్థితి నెలకొంది.. బ్యాంక్ నుంచి లోను తీసుకుని దాన్ని తిరిగి కట్టే స్తోమత ఉన్నా కూడా కట్టకుండా ఎగ్గొట్టే వారినీ ఉద్దేశపూర్వక ఎగవేతదారులు అంటారు. ఇటువంటి వారిని బ్యాంక్‌లు ఆర్థిక వ్యవస్థ నుంచి బహిష్కరిస్తాయి. ఈ ఎగవేతదారుల లిస్టులో మొదటి స్థానంలో ఉన్నది రూ.7848 కోట్లతో గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ అయిన మోహన్ చొక్సి. తరువాత స్థానంలో రూ.5879 కోట్లతో ఎరా ఇన్ఫ్రా, రూ.4803 కోట్లతో రీ అగ్రో ఉన్నాయి. ప్రస్తుతం అంటిగ్వన్ పౌరుడిగా ఉన్న చొక్సి భారతదేశ న్యాయ విధానానికి అతీతుడిగా ఉన్నాడు. ఇదే వరుసలో లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా, విన్సమ్ జ్యుయలరీ అండ్ డైమండ్స్ ప్రమోటర్ జతిన్ మెహతా, చొక్సి మేనల్లుడు నీరవ్ మోడీ వంటి ప్రముఖ బ్యాంకు ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు చట్టాలు విఫలమయ్యాయి. నీరవ్ మోడీని అప్పగించేందుకు UK ప్రభుత్వంపై ఇప్పటికి పోరాడుతున్నారు. ఇది కేవలం ఉద్దేశ్య పూర్వక ఎగవేతదారుల గురించే కాకుండా.. ఐదు సంవత్సరాలుగా కార్పొరేటు దిగజాలకు బ్యాంక్‌లు మాఫీ చేసిన రూ.పది వేల లక్షలు కోట్ల రుణాల గురించి ఆలోచించాలి. ఇప్పటివరకు బ్యాంక్‌లు మాఫీ చేసిన రూ.10 లక్షల కోట్ల రూపాయల నుంచి కేవలం రూ.లక్ష కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి వసూలు చేశారు. మిగతా రూ.తొమ్మిది లక్షల కోట్ల రూపాయలను ఇంకా వసూలు చేస్తున్నట్లుగానే చెబుతున్నారు.
Admin
Viswas Tv