Friday, 16 January 2026 03:56:32 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

వారంలో రెండు సార్లు ఈ ఆయిల్ వాడితే కనుక తెల్ల జుట్టు రానేరాదు.కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.

పోషకాల లోపం, ఒత్తిడి, కాలుష్యం,హెయిర్ స్టయిలింగ్ పెద్ద కారణము...

Date : 24 December 2022 11:33 PM Views : 935

విశ్వాస్ టీవీ - ఢిల్లీ / విశాకపట్నం జిల్లా : పోషకాల లోపం, ఒత్తిడి, కాలుష్యం,HAIR స్టైయిలింగ్ పెద్ద కారణము... టూల్స్‌ను అధికంగా వినియోగించడం తదితర అంశాలు మెలనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.మెల‌నిన్‌ ఉత్పత్తి తగ్గుతుంది అంటే ఆటోమేటిక్ గా వెంట్రుకలు తెల్లబడతాయి.అయితే తెల్ల జుట్టు వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు అంటున్నారు నిపుణులు.అయితే తెల్ల జుట్టుకు అడ్డుకట్ట వేయడంలో ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది. వారంలో రెండంటే రెండు సార్లు ఈ ఆయిల్ ను రాసుకుంటే తెల్ల జుట్టు దరిదాపుల్లోకి కూడా రాదు.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఎండిన ఉసిరి ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్ వేసుకుని కనీసం నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న ఉసిరి ముక్కలు మరియు కలోంజీ సీడ్స్ ను చల్లార బెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె వేసుకోవాలి. పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్ కంప్లీట్ గా కూల్ అయిన వెంటనే ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి. నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ ఆయిల్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని ఒక పది నిమిషాల పాటు హెడ్ మసాజ్ చేసుకోవాలి.మరుస‌టి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి.

ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో తీవ్రంగా సతమతమవుతున్నారు.చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే విశాఖ జిల్లా లో గల ఒక డాక్టర్,ఈ మూలికలు తో తయారు చేసిన ఈ పొడి మొత్తం కలిపి ఆయిల్ రూపoలో తయారు చేసి ఇచ్చి 24రోజుల్లో అన్ని విధాలుగా రిజల్ట్ వచ్చింది అని వాడిన వాళ్ళు చెప్పటం విశేషం.... వాడిన వాళ్ళు చెప్పిన ముగ్గురుకి, ఇంకా తల ఉడటం కానీ, వైట్ ఎయిర్ రావటం కానీ లేదు అని అలాగే ఎయిర్ పెరగటం మొదలయింది అని చెప్పారు.మనo కూడా ట్రై చేదాం......

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :