Wednesday, 28 October 2026 06:49:56 AM
# విశాఖ మేయర్ అభ్యర్థిగా వరదు కళ్యాణే బెస్ట్,బీవీ రామ్ నా మద్దతి కళ్యాణి గారికే # అవినీతి రాజకీయ నాయకుడు చేతి నుండి ప్రభుత్వ భూమిని కాపాడిన సిపిఎం నేత వెంకన్న, విశ్వాస్ టీవీ # జీవీఎంసీ కూటమి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ ముక్కా శ్రావణి # దేవరాపల్లి జడ్పీటీసీ రెసులో ముచ్చటగా 8మంది!!పోటీ మాత్రం ఇద్దురు మధ్య!! # ఒకే ఇంట్లో నాలుగు పదవులు,!!అవును బాస్ # అనకాపల్లి జడ్పీ పీఠం ఎవరికి వరించెనో !!! అధిష్టానం దగ్గర దరఖాస్తు చేసుకున్నది నలుగురు అని సమాచారం!! # విశాఖ టిడిపి మేయర్ ఆభ్యర్థిగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని , మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోడలు మధ్య గట్టి పోటీ ఉన్నట్టు సమాచారం!!! వైసి # 20లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రెవిన్యూ అధికారులు # విశాఖ మేయర్ కుర్చీ కోసం ముగ్గురు మాజీ వైసీపీ ఎమ్మెల్యేల మధ్య పోరు....! # విశాఖ మేయర్ పీఠం కూటమిలో కాక!! గండి బాబ్జి వైపే అధిష్టానం చూపు # పెదపూడి సమస్యపై పీవీఎస్‌ఎన్‌ రాజు నిరవధిక నిరసన దీక్ష, కూటమిలో ఉంటూ కూటమికి చుక్కలు చూపిస్తున్న జనసేన నేత! # అనకాపల్లి జిల్లా టీడీపీ జడ్పీ చైర్మన్ పదివి రెసులో నలుగురు మధ్య తీవ్రపోటీ # ఒకవైపు డీజే ల మోత...... మరోవైపు మృత్యువాత # పోస్ట్ చిన్నది పైల్ కథ చాలా పెద్దది పరవాడలో దారుణం # 1980s ట్రెండ్ అదిరింది, జాగర్తగా ఉండవలిసిందే # *ఎ.యస్.యం ఇపార్క్ కు గోండుపాలెంలో భూసేకరణ ఆపాలని, మద్యత్తర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు* # వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!!

సెక్స్ సైకోను ఉరితీయాలి

Date : 06 February 2025 12:51 PM Views : 1861

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు జిల్లా : ఈ సెక్స్ సైకోని ఏమి చేయాలి ?? మస్తాన్ సాయి అరాచకం ఇది ఆడపిల్లల తల్లిదండ్రులు గజగజా వణికిపోయే ఘటన ఇది .. ఒక్కడు … ఒకే ఒక్కడు .. వందలమంది అమ్మాయిలను చెరబట్టాడు .. ప్రేమ పేరుతో కొంతమందిని , డ్రగ్స్ కి అడిక్ట్ చేసి మరి కొంతమందిని డబ్బుల ఆశచూపి ఇంకొంతమందిని లోబర్చుకున్నాడు .. నమ్మి వచ్చిన అమ్మాయిలతో సెక్స్ చేస్తూ బెడ్ రూమ్ లో సీక్రెట్ కెమెరాతో షూట్ చేశాడు .. ఇంకొంతమంది అమ్మాయిలను వీడియో కాల్ చేసి అమ్మాయిలతో లైవ్ సెక్స్ చేసి వీడియో రికార్డ్ చేసి అన్ని వీడియోలు హార్డ్ డిస్క్ లో సేవ్ చేశాడు .. ఒక్కరు కాదు ఇద్దరు కాదు .. వందలాది అమ్మాయిలు .. ఎలా ట్రాప్ చేస్తాడో తెలీదు ..ఆ అమ్మాయిలు ఎలా లొంగుతారో తెలీదు .. వాళ్ళని సెక్స్ కి ఎలా ఒప్పిస్తాడో తెలీదు .. రికార్డ్ చేసిన వీడియోలు చూపించి ఆ అమ్మాయిలను వేధిస్తాడు.. అవసరమైతే ఆ వీడియోలు పోర్న్ సైట్స్ కి అమ్మేస్తాడు .. ఇదంతా మస్తాన్ సాయి సైకోయిజానికి ఉదాహరణ మాత్రమే .. గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి .. గతంలో .. హీరో రాజ్ తరుణ్ , లావణ్య వ్యవహారంలో తెరమీదికి వచ్చాడు ..అంతకుముందు వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్లో డ్రగ్స్ అమ్మిన కేసులో అరెస్ట్ అయ్యాడు .. ఆ తర్వాత గుంటూరు సుభాని హోటల్ యజమాని కొడుకులకు డ్రగ్స్ అమ్ముతూ మరోసారి అరెస్ట్ అయ్యాడు .. అంతకుముందు లావణ్య పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యాడు .. అయినా మారలేదు .. ఇలా జైలుకి వెళ్లి అలా బయటకు వచ్చేస్తాడు .. అసలు ఇలాంటి ఉన్మాదులకి బెయిల్ ఎలా దొరుకుతుందో అర్ధం కాదు .. తాజాగా మరోసారి నార్సింగి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు .. అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ .. ను లావణ్య నుంచి లాక్కునే ప్రయత్నంలో ఆమెపై దాడి చేసి పోలీసులకి దొరికిపోయాడు.. నిజానికి ఆ హార్డ్ డిస్క్ లో తన వీడియోలు డిలీట్ చేయడానికి లావణ్య అతని నుంచి ఆ గార్డ్ డిస్క్ కాజేసింది .. అలా డిలీట్ చేసే క్రమంలో అందులో వందలమంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు చూసి పోలీసులకి ఆ హార్డ్ డిస్క్ ని పోలీసులకి అప్పగించింది .. దీంతో ఇతగాడు అసలు వ్యవహారం బయటపడింది .. నిజానికి ఆ వీడియోల్లో అమ్మాయిలంతా వాళ్ళ సంపూర్ణ అంగీకారంతోనే సెక్స్ చేస్తున్నారు .. న్యూడ్ వీడియో కాల్స్ లో సహకరిస్తున్నారు .. కానీ వారికి అతను ఆ వీడియోలని రికార్డ్ చేస్తున్నాడని తెలీదు .. అతను తన దగ్గర వీడియో ఉందని అతను చెప్పాక నరకం అనుభవిస్తున్నారు ఆ వీడియోలతో పాటు ఆ అమ్మాయిలతో మాట్లాడిన కాల్స్ ని సైతం రికార్డ్ చేసి గార్డ్ డిస్క్ లో స్టోర్ చేశాడు .. ఆ ఆడియోలో అమ్మాయిలు చాలా దీనంగా వేడుకుంటూ తమ వీడియోలు బయట పెట్టొద్దని ఏడుస్తూ బతిమాలుకుంటున్నారు .. వారితో ఆ రాక్షసుడు మాట్లాడుతున్న విధానం వింటే .. వీడి మానవ పుట్టుకే పుట్టాడా ? అనిపిస్తుంది .. ఇక్కడ అమ్మాయిల తప్పు కూడా ఉంది కదా అనుకోవచ్చు .. అవును కచ్చితంగా ఉంది .. ఆటగాడి మాటలకు పడిపోయి , డ్రగ్స్ కి అలవాటుపడి , డబ్బుకు లొంగిపోయి .. ఇలా చాలా కారణాలతో వాళ్ళు ఆ కామ పిశాచికి లొంగిపోతున్నారు .. కాదు అతన్ని నమ్ముతున్నారు .. అమ్మాయిలు బేకర్ ఫుల్ .. మస్తాన్ సాయి లాంటి సైకోలు అడుగడుగునా ఉన్నారు .. జాగ్రత్త .. ఇలాంటి మాయగాళ్ల వల్లో పడితే మీ జీవితం .. హార్డ్ డిస్క్ లో బందీ అయిపోతుంది .. మీరు ఏడ్చినా .. కన్నీటి వరద పాటించినా ప్రయోజనం ఉండదు .. పోలీసులు అరెస్ట్ చేశాక మస్తాన్ సాయి మీడియా తో మాట్లాడుతూ .. ఆ వీడియోలన్నీ నా భార్య , నా ప్రియురాలివి.. వాళ్ళ అంగీకారంతోనే ఆ వీడియోలు రికార్డ్ చేసాను .. అంటున్నాడు.. నిజంగా అతని భార్య అయితే మాత్రం అలా వీడియోలు తీయడానికి ఒప్పుకుంటుందా ? ఇలాంటి సైకోలకి ఈ సమాజంలో బతికే అర్హత లేదు .. చట్టాల్లోని లూప్ హోల్స్ ని అడ్డం పెట్టుకుని ఇలాంటి వాళ్లు బయటికి వస్తున్నారు .. మళ్లీ కొత్త ప్లాన్ తో మళ్లీ వేరే అమ్మాయిలకు వల్లో వేసుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు .. ఆ హార్డ్ డిస్క్ లోఅమ్మాయిలు ఏడుస్తూ మాట్లాడిన ఆడియో కాల్స్ నేను స్వయంగా విని .. *ఒక ఆడపిల్ల తండ్రిగా నాకు భయమేసి.. ఇలాంటి సైకోలా మధ్య ఆడపిల్లని ఎలా కాపాడుకోవాలో అర్ధం కానీ స్థితిలో ఈ ఆర్టికల్ రాశాను ..అశోక్ వేములపల్లి*

Dr.Srinivas lekkala

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: