విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖ జిల్లా గాజువాక కోర్టు తీర్పు ........ ఒక కేసు లో ఓ మెడికల్ షాపు యజమాని బిల్స్ లేకుండా మత్తు మందులు,మత్తుకి బానిసైన కొన్ని రకాల మందులును బిల్లు లేకుండా అమ్మటంతో డ్రగ్ అధికారులు 2015లో పట్టుకోవడంతో మందులను సీజ్ చేసి కోర్టుకు వేశారు, మత్తుమందుల్ని,డ్రగ్స్ బానిస అయిన మందులును అమ్మడంతో ఎటువంటి బిల్స్ లేకుండా ముద్దాయికి గాజువాక కోర్టులో జడ్జ్ షణ్ముఖరావు గారు జడ్జిమెంట్ ఇచ్చారు.పీపీ పావిని వాదలునుతో ముద్దాయికి 1,లక్ష 80,000 ఫైన్, ఒక సంవత్సరం జైలు శిక్ష వీదిoచారు... అనాడు డ్రగ్ ఇన్స్పెక్టర్ అభిప్రియ ఆధ్వర్యంలో జరిగిన దాడులులో మెడికల్ మత్తు మాపియా పట్టుబడ్డారు.... కేసు ను డ్రగ్ ఇన్స్పెక్టర్ కూన కళ్యాణి నడిపించారు ఎడి విజయకుమార్ అభినదించారు
Admin
Viswas Tv