విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు జిల్లా : అన్నమయ్య జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం నారావారిపల్లె గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు గారి చిత్రపటానికి వారి స్వగృహంలో సినీ నటుడు నారా రోహిత్ తో కలిసి నివాళ్లు అర్పించిన మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు, దేవరాపల్లి మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్... చంద్రగిరిలో సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు అన్నకి తోడుగా నీడగా ఉండి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలు ప్రజల దగ్గరే ఉండి అన్న చంద్రబాబు కోసం త్యాగం చేసిన రామ్మూర్తినాయుడు చనిపోవడం బాధాకరంగా ఉందని మాజీ జెడ్పిటిసి ఫ్లోర్ లీడర్, దేవరపల్లి మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ అన్నారు
Admin
Viswas Tv