Monday, 14 September 2026 03:49:17 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

Corona షేక్ :తెలంగాణ లో ఓమిక్రాన్ వేరియంట్ కొత్త కేసు నమోదు......

Date : 06 January 2023 09:36 AM Views : 830

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : రాకాసి కరోనా corona షేక్ : తెలంగాణలో ఒమిక్రాన్‌ కొత్తవేరియంట్ తొలి కేసు .. దేశంలో పెరుగుతున్న ఎక్స్‌బీబీ 1.5 వైరస్ Corona Alert: లేదు...పోయింది..ఇక రాదు అనుకొని హ్యాపీగా జనం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు ఇండియాలో కలకలం రేపుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.5 కేసులు భారత్‌లోనే కాదు తెలంగాణలో కూడా గుబులు పుట్టిస్తోంది.లేదు...పోయింది..ఇక రాదు అనుకొని హ్యాపీగా జనం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు ఇండియాలో కలకలం రేపుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.5 కేసులు భారత్‌లోనే కాదు తెలంగాణలో కూడా గుబులు పుట్టిస్తోంది.

కరోనా వైరస్ జన్యు రూపం మార్చుకొని మానవాళిపై దండయాత్ర చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రపంచ దేశాలు భయంతో గజగజ వణికిపోతున్నాయి. తాజాగా ఒమిక్రాన్ ఎక్స్‌్బీబీ1.5 వేరియంట్ కేసులు కూడా చాప కింద నీరులా భారత్‌లో పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కొత్త వేరియంట్ కేసులు గుజరాత్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. కర్నాటక, రాజస్థాన్‌లో ఒక్కో కేసు నమోదైంది. తాజాగా తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌లోనూ ఒక్కో కేసు నమోదు కావడం దడ పుట్టిస్తోంది.కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.5 కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా ఏడుకు చేరిందని ఇన్పాకాగ్ వెల్లడించింది. ఈ వేరియంట్ కేసులు చైనా, అమెరికాలో విస్తృతంగా పెరుగుతున్నట్లుగా అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ఈ కొత్త వేరియంట్ కేసులు గుజరాత్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. కర్నాటక, రాజస్థాన్‌లో ఒక్కో కేసు నమోదైంది. తాజాగా తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌లోనూ ఒక్కో కేసు నమోదు కావడం దడ పుట్టిస్తోంది.కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.5 కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా ఏడుకు చేరిందని ఇన్పాకాగ్ వెల్లడించింది. ఈ వేరియంట్ కేసులు చైనా, అమెరికాలో విస్తృతంగా పెరుగుతున్నట్లుగా అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్ని గడగడలాడించిన కరోనా వైరస్ కొత్త సంవత్సరంలో కూడా కొత్త వేరియంట్ రూపంలో దాడి చేయడందతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కరోనా మార్గదర్శకాల్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించింది.బహిరంగ ప్రదేశాల్లో మాస్కు వాడకం, అంతర్జాతీయ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఎయిర్‌పోర్ట్‌లతో కరోనా టెస్ట్‌లు తప్పని సరి చేసింది. దీనికి వ్యాక్సిన్ బూస్టర్‌ డోస్‌తో పాటు కోవిడ్ సర్టిఫికెట్‌ ఉంటేనే దేశంలోకి అనుమతించేలా చర్యలు చేపడుతోంది.ముక్కులోని రెండు రంద్రాల్లో ఒక్కో దాంట్లో నాలుగు చుక్కల చొప్పున వేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ నాసిల్ డ్రాప్స్‌ ధర 325రూపాయలుగా నిర్ణయించింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 800రూపాయలకు అందుబాటులో ఉందికరోనా పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే వైద్య సేవలు, వ్యాక్సిన్ కంటే వ్యక్తిగత నియంత్రణ, శుభ్రత చాలా ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు. కొత్త వేరియంట్ విజృంభించకుండా చూసుకోవాల్సిన అందరిపైన ఉందంటున్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: