Monday, 14 September 2026 03:31:57 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

మనోజ్ పరువు గంగలో కలిసిపాయే..టైం చూసి కోట్టిన మోహన్ బాబు..ఎలా తట్టుకుంటాడో పిల్లాడు.?

Date : 27 March 2023 10:23 PM Views : 1084

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ అబ్బాయిల పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనందరికీ బాగా తెలిసిందే. ఏకంగా మంచు మనోజ్ ఇంటికి మంచు విష్ణు దాడికి దిగాడు అంటూ వీడియోతో సహా బయట పెట్టేసాడు మనోజ్. ఈ వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఇప్పటికీ వీళ్ళ మధ్య లో లోపల ఏదో ఇన్నర్ ఫైటింగ్ జరుగుతుందని.. ఆ కారణంగానే మోహన్ బాబు ఈ ఇష్యూ లో సైలెంట్ అయిపోయారు అంటూ కొందరు జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో సగానికి పైగా పోయిన మంచు ఫ్యామిలీ పరువును కాస్త పోగొట్టే విధంగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో మోహన్ బాబు మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు వీడియోలో మోహన్ బాబు తన సపోర్టు విష్ణుకే అని మనోజ్ కాదు అంటూ చెప్పేశాడు .

టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ జరిగిన విషయం తెలిసిందే . అప్పట్లో విష్ణు మనోజ్ వేరు వేరు టీమ్స్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే మంచి విష్ణు టీం చాలా కష్టపడి బాగా ఆడింది .. మనోజ్ టీం అంత ఎఫర్ట్స్ పెట్టలేకపోయింది . ఇదే విషయాన్ని అక్కడ ఓపెన్ గా చెప్పి షాక్ ఇచ్చాడు మోహన్ బాబు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో సగానికి పైగా పోయిన మంచు ఫ్యామిలీ పరువును కాస్త పోగొట్టే విధంగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో మోహన్ బాబు మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు వీడియోలో మోహన్ బాబు తన సపోర్టు విష్ణుకే అని మనోజ్ కాదు అంటూ చెప్పేశాడు . టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ జరిగిన విషయం తెలిసిందే . అప్పట్లో విష్ణు మనోజ్ వేరు వేరు టీమ్స్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే మంచి విష్ణు టీం చాలా కష్టపడి బాగా ఆడింది .. మనోజ్ టీం అంత ఎఫర్ట్స్ పెట్టలేకపోయింది . ఇదే విషయాన్ని అక్కడ ఓపెన్ గా చెప్పి షాక్ ఇచ్చాడు మోహన్ బాబు. ” నేను ఎప్పుడు న్యాయం వైపే నిలబడతాను ..ఎవరి సైడ్ ధర్మం ఉంటే వారిని సపోర్ట్ చేస్తాను.. నిజంగా ఇక్కడ కష్టపడి ఆడింది విష్ణు టీం అందుకే వాళ్ల కి సపోర్ట్ చేస్తున్నాను ..మనోజ్ టీం కాదు అంటూ ఓపెన్ గా చెప్పుకోచ్చారు. ప్రెసెంట్ ఇదే వీడియోని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కొందరు మంచు ఫ్యామిలీ హేటర్స్. దీంతో మరోసారి మంచు ఫ్యామిలీ లోని గొడవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు మనోజ్ ని కావాలనే ట్రోల్ చేస్తున్నారు..!!

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: