Thursday, 30 July 2026 07:41:25 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

వరుసగా ఇండ్రస్టీలో తీవ్ర విషాదం. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మూర్తి మృతి...

Date : 27 January 2023 11:47 PM Views : 998

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : సినిమాని వరుస విషాదాలు చుట్టుముడుతున్నాయి.ఈరోజు అలనాటి స్టార్ హీరోయిన్ జమున గారు మరణించారు. అనారోగ్య సమస్యలతో ఆమె మరణించడం జరిగింది. ఆ షాక్ నుండి ఇంకా ఇండస్ట్రీ కోలుకోకముందే మరో విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కూడా మరణించారు. చెన్నైలో ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు శ్రీనివాస మూర్తి. ఈయన తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళ స్టార్ హీరోలు ఎంతో మందికి ఈయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు.సాయి కుమార్ అందుబాటులో లేనప్పుడు మన రాజశేఖర్ గారికి కూడా ఈయన డబ్బింగ్ చెప్పేవారు. అలాగే తమిళ స్టార్ హీరోలు సూర్య, అజిత్, విక్రమ్.. అలాగే మలయాళం స్టార్స్ అయిన మోహన్ లాల్, జయరాం లకు కూడా ఈయన తెలుగులో డబ్బింగ్ చెప్పేవారు. ఈయన డబ్బింగ్ చెప్పే విధానం చాలా బాగుంటుంది. స్టార్ హీరోల బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఈయన డబ్బింగ్ చెప్పేవారు. ఇలాంటి గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ ను కోల్పోవడం సినీ పరిశ్రమకు తీరని లోటుగానే భావించాలి.

సాధారణంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు దక్కాల్సిన గౌరవం ఎప్పుడూ దక్కదని అక్కినేని నాగేశ్వరరావు వంటి గొప్ప నటులు పలు సందర్భాల్లో చెప్పేవారు. శ్రీనివాస మూర్తి విషయంలో కూడా మొదట్లో ఇది నిజమైంది. అందువల్ల ఈయన టాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు పొందలేకపోయారు. అయితే సూర్యకి తెలుగులో ఉన్న మార్కెట్ వల్ల ఇతను బాగా పాపులర్ అయ్యాడు. ఇక ఈయన మరణానికి చింతిస్తూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: