Saturday, 13 June 2026 08:51:38 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

కొన్ని జీవితంలో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి అంటే అవి మళ్లీ మళ్లీ జరగవు అన్న విధంగా ఉంటాయి.అవి అద్భుతాలు గానే మిగిలిపోతుంటాయి

కొన్ని జీవితంలో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి అంటే అవి మళ్లీ మళ్లీ జరగవు అన్న విధంగా ఉంటాయి.అవి అద్భుతాలు గానే మిగిలిపోతుంటాయి

Date : 23 May 2023 08:02 PM Views : 1071

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : సరిగ్గా తరుణ్( Tarun ) జీవితంలో అలాంటి కొన్ని అద్భుతాలు ఉన్నాయి.తరుణ్ తల్లి నటి రోజా రమణి( Roja ranami ) గురించి మనందరికీ తెలిసిందే. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలుపెట్టి హీరోయిన్ గా వందల సినిమాల్లో నటించి ఎంతో గొప్ప స్థాయిలో విజయాలను అందుకున్నారు.అయితే తన కొడుకు జీవితంలో అలాగే రోజా రమణి జీవితంలో ఎన్నో రకాలైన సంఘటనలు ఒకే విధంగా జరిగాయి. అవి వినడానికి ఎంతో ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి.ఆ ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటి వారి జీవితంలో ఏం జరిగాయి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

రోజా రమణి భక్త ప్రహ్లాద( Baktha prahladha ) పాత్రలో మొట్టమొదటిసారి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో నేషనల్ లెవెల్ లో ఎన్నో అవార్డ్స్ రాగా రోజా రమణి సైతం ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు అదే విధంగా తన కొడుకు తరుణ్ విషయంలో కూడా అంజలి( Anjali movie ) సినిమాలో మొట్టమొదటిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యాడు అలాగే ఆ సినిమాకు గాను నేషనల్ అవార్డు దక్కడంతో ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నాడు.భక్త ప్రహ్లాద చిత్రానికి గాను రోజారమణి స్టేట్ అవార్డు అందుకోగా తరుణ్ సైతం మనసు మమత కోసం స్టేట్ అవార్డు అందుకున్నాడు.

ఇక రోజా రమణి తన 13వ ఏట హీరోయిన్ గా నటించడం మొదలుపెట్టింది అలాగే తరుణ్ తన 14వ ఏట నువ్వే కావాలి సినిమా ద్వారా హీరోగా అడుగు పెట్టాడు......... 13 ఏళ్ల వయసులో మలయాళ సినిమా ద్వారా రోజా రమణి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే మలయాళ చిత్రం రీమేక్ నువ్వే కావాలి( Nuvve kavali ) సినిమాతో తరుణ్ వచ్చాడు.రోజా రమణి చాలా గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ అనే విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం తరుణ్ కూడా కొన్ని డబ్బింగ్ వర్క్స్ చేస్తున్నాడు ఇలా ఇన్ని విషయాల్లో తన తల్లితో పోలికలను కలిగి ఉండడం తరుణ్ చేసుకున్న అదృష్టం అనే చెప్పవచ్చు.ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇంటీరియర్ డిజైనర్ గా బిజీగానే ఉన్నాడు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :