Tuesday, 15 September 2026 05:26:19 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

పోరువు కోసం -కూతురు పీక కోసిన కన్న తండ్రి, కన్నీళ్ళు పెట్టిస్తున్న సంఘటన !!

Date : 11 February 2023 11:14 AM Views : 1016

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : చిన్న చిన్న కారణాలతో పేగుబంధాన్ని కూడా మరచి కడుపున పుట్టిన పిల్లలని కూడా చంపేయడానికి వెనుకాడడం లేదు తల్లిదండ్రులు.. తాజాగా తమ కూతురుకి ఎవరితోనో సంబంధం ఉందని తల్లిదండ్రులు అనుమానించారు. అంతేకాదు కూతురిని చంపేసి.. గుర్తుపట్టకుండా యాసిడ్ పోశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. కౌశాంబిలోని టెన్న్ షా అలమాబాద్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతి వద్ద ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ తల్లిదండ్రుల కంట పడ్డాయి. దీంతో తమ కూతురికి ఎవరితోనైనా సంబంధం ఉందని అనుమానించారు.. కూతురు తమ పరువు తీస్తుందని భావించి గొంతు కోసి చంపేశారు.

మృతురాలి తండ్రి నరేష్ ఫిబ్రవరి 3న తన కుమార్తె తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి.. మంగళవారం ఆమె మృతదేహాన్ని గ్రామం వెలుపల కాలువ నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయంపై పోలీసు సూపరింటెండెంట్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 3న తమ కుమార్తెను నరేష్‌, అతని భార్య శోభాదేవి తమ ఇంట్లో గొంతుకోసి హత్య చేసినట్లు విచారణలో తేలిందని  తెలిపారు. భార్యాభర్తలు తమ ఇద్దరు బంధువుల సహాయంతో కూతురిని హత్య చేసారని చెప్పారు. మృత దేహం గుర్తుపట్టకుండా..  శరీరంపై యాసిడ్ పోశారు.. దీంతో నిందితులు నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు.  మృతురాలి తండ్రి నరేష్ కు అతని ఇద్దరు సోదరులు గులాబ్, రమేష్ లు సహకరించారని తెలిపారు.

తన కూతురు చాలా మంది అబ్బాయిలతో మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుందని నరేష్ పోలీసులకు తెలిపాడు. “తన కూతురు దగ్గర కొన్ని ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు కూడా లభించాయి.. దీంతో నరేష్ తన కుమార్తెకు అబ్బాయితో సంబంధం ఉందని..  అనుమానించాడు. దీంతో తన భర్య ఇద్దరు సోదరులతో కలిసి హత్య చేసి.. శవాన్ని ఊరు చివర కాలవలో పడేసి.. ఏమీ తెలియనట్లు కూతురు మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి తల్లిదండ్రులతో పాటు ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: