విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ ప్రణాళిక ఉపసంగం అధ్యక్షలు, ఎంపీ వినోద్ కుమార్ ని కలిసిన ఏపీ బిఆర్ఎస్ నాయకులు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విస్తరణ చేయటం కోసం చర్చిoచిన ఏపీ బిఆర్ఎస్ నేతలు ముర్రాపు గoగాధరరావు, ఆదినారాయణ, డాక్టర్ లెక్కల శ్రీనివాస్, ఈ. చెన్నయ్య, హేమంత్ కుమార్ కలిసి ఎంపీ వినోద్ కుమార్ కి విన్నపంచు కున్నారు, రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి, పార్టీ విస్తరించి ఏర్పాట్లు చేయమని ప్రతి జిల్లాలో కార్యకర్తలు పార్టీ లో చేరే ఏర్పాట్లు చేయమని, ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. వైస్సార్సీపీ ఏపీ లో పూర్తిగా ప్రజలును బిచ్చగాళ్ళును చేసింది అని,ప్రత్యక హోదా,ప్యాకేజి, వేనుకబడిన ప్రాంతాలకు కావలిసిన నిధులు తీసుకు రావటంలో వైసీపీ పాలనా పూర్తిగా విఫలమైంది అని, కేసులకు బయపడి, బీజేపీకి అమ్ముడు పోయిందిఅని ఏపీ బిఆర్ఎస్ నాయకులు ఎద్దవా చేసారు...
Admin
Viswas Tv