విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మరిచి పోలేని రోజు అని కాపు సంఘాలు సంతోషం వ్యక్తo చేసిన కాపు నాయకులు, గత 60సo;;లో గత ప్రభుత్వాలు చేయలేని పనిని, ఒక సీఎం కెసిఆర్ చేసి చూపించారు అని, కాపులు కళను సీఎం కేసీఆర్ ప్రభుత్వo ఏడు ఏకరాలు భూమిని కేటాయించటం నిజంగా మర్చిపోలేని రోజు అని, కాపు సంఘoగాలు తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నాము రేపు జరగబోయే ఎలక్షషన్ లో కాపు సంఘాలు అన్ని ఏక తాటిపై వచ్చి ఉంటాము అని సంఘ నాయకులు అన్నారు
సీఎం కేసీఆర్ కాపులుకు కేటాయించిన భూమి పై, హాస్టల్,స్కిల్, హాస్పిటల్, ఉండటానికి రూమ్స్, అన్ని కట్టించి కాపు పిల్లలు కోసం కేటాయిస్తాము అని కాపు నాయకులు అన్నారు.....కాపు సంఘo పెద్దలు రంగశెట్టి మంగబాబు కి ఘన సన్మానం చేసిన కాపు సంఘo నాయకులు కార్యకర్తలు...
ఈ సన్మానం నాకు కాదు, నేను ఏమి కష్ట పడలేదు ఈ కష్టం అంతా ఒక సీఎం కెసిఆర్ తప్పా ఇంకా ఎవురు లేరు అని ఆ సన్మానం సీఎం కి చెయ్యాలి అని మంగబాబు అన్నారు
Admin
Viswas Tv