విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : హైదరాబాద్ విశ్వాస్ టీవీ న్యూస్ : ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ ,మీడియా మోఘాల్ రామోజీరావు ఈరోజు ఉదయం కన్నుమూశారు..గత కొంత కాలoగా అనారోగ్య సమస్యలుతో బాధపడుతున్న రామోజీరావు గత బుధవారం అస్వ్యస్థకు గురైయ్యారు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఏదురు అవటంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుటుoబ సభ్యలు చేర్పించారు. అక్కడ తుది శ్వాస విడిచారు ప్రజలు సందర్శనార్ధం ఫిలింసిటీలో నివాసానికి రామోజీ పార్థిదేహాన్ని తరలించనున్నారు. మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ సంస్థల వ్యవస్థాపడిగా తెలుగు రాష్ట్రల్లో ఒక ప్రత్యక ముద్ర వేసుకున్నారు. రామోజీరావు తెలుగు మీడియా గమనాన్ని మార్చేసిన, దార్శినికుడగా పేరు గడించారు హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ ఇండస్ట్రీ అభిరుద్దిలో భాగస్వామ్యo అయ్యారు
Admin
Viswas Tv