Wednesday, 28 October 2026 05:55:04 AM
# విశాఖ మేయర్ అభ్యర్థిగా వరదు కళ్యాణే బెస్ట్,బీవీ రామ్ నా మద్దతి కళ్యాణి గారికే # అవినీతి రాజకీయ నాయకుడు చేతి నుండి ప్రభుత్వ భూమిని కాపాడిన సిపిఎం నేత వెంకన్న, విశ్వాస్ టీవీ # జీవీఎంసీ కూటమి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ ముక్కా శ్రావణి # దేవరాపల్లి జడ్పీటీసీ రెసులో ముచ్చటగా 8మంది!!పోటీ మాత్రం ఇద్దురు మధ్య!! # ఒకే ఇంట్లో నాలుగు పదవులు,!!అవును బాస్ # అనకాపల్లి జడ్పీ పీఠం ఎవరికి వరించెనో !!! అధిష్టానం దగ్గర దరఖాస్తు చేసుకున్నది నలుగురు అని సమాచారం!! # విశాఖ టిడిపి మేయర్ ఆభ్యర్థిగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని , మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోడలు మధ్య గట్టి పోటీ ఉన్నట్టు సమాచారం!!! వైసి # 20లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రెవిన్యూ అధికారులు # విశాఖ మేయర్ కుర్చీ కోసం ముగ్గురు మాజీ వైసీపీ ఎమ్మెల్యేల మధ్య పోరు....! # విశాఖ మేయర్ పీఠం కూటమిలో కాక!! గండి బాబ్జి వైపే అధిష్టానం చూపు # పెదపూడి సమస్యపై పీవీఎస్‌ఎన్‌ రాజు నిరవధిక నిరసన దీక్ష, కూటమిలో ఉంటూ కూటమికి చుక్కలు చూపిస్తున్న జనసేన నేత! # అనకాపల్లి జిల్లా టీడీపీ జడ్పీ చైర్మన్ పదివి రెసులో నలుగురు మధ్య తీవ్రపోటీ # ఒకవైపు డీజే ల మోత...... మరోవైపు మృత్యువాత # పోస్ట్ చిన్నది పైల్ కథ చాలా పెద్దది పరవాడలో దారుణం # 1980s ట్రెండ్ అదిరింది, జాగర్తగా ఉండవలిసిందే # *ఎ.యస్.యం ఇపార్క్ కు గోండుపాలెంలో భూసేకరణ ఆపాలని, మద్యత్తర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు* # వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!!

20లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రెవిన్యూ అధికారులు

మంచాలుకు లంచాలు ఎక్కుతున్న అధికారులు

Date : 13 October 2026 01:38 PM Views : 225

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ రెవెన్యూ అధికారులు రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ రెవెన్యూ అధికారులు రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ రెవెన్యూ అధికారులు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్‌ బి. సుదర్శన్‌రెడ్డి, మండల సర్వేయర్‌ బతుక శ్రీనివాసులు ఎసిబి అధికారులకు చిక్కారు. అధికారిక పని చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వారిని పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్ పేట్ రెవెన్యూ పరిధిలో ఫిర్యాదు దారుడికి సంబంధించిన భూమిని హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం సర్వే చేసి, జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే నివేదిక జారీ చేసేందుకు అధికారులు లంచం డిమాండ్‌ చేశారు. రూ.30 లక్షలు లంచంగా డిమాండ్‌ చేయగా, చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో అక్టోబర్‌ 12న సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్‌ గ్రామం, మండల పరిధిలో మండల సర్వేయర్‌ బతుక శ్రీనివాసులు ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్‌ బి. సుదర్శన్‌రెడ్డి సూచనల మేరకే సర్వేయర్‌ లంచం స్వీకరించినట్లు ఎసిబి ప్రకటనలో పేర్కొన్నారు

Dr.Srinivas lekkala

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :