Wednesday, 28 October 2026 05:55:20 AM
# విశాఖ మేయర్ అభ్యర్థిగా వరదు కళ్యాణే బెస్ట్,బీవీ రామ్ నా మద్దతి కళ్యాణి గారికే # అవినీతి రాజకీయ నాయకుడు చేతి నుండి ప్రభుత్వ భూమిని కాపాడిన సిపిఎం నేత వెంకన్న, విశ్వాస్ టీవీ # జీవీఎంసీ కూటమి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ ముక్కా శ్రావణి # దేవరాపల్లి జడ్పీటీసీ రెసులో ముచ్చటగా 8మంది!!పోటీ మాత్రం ఇద్దురు మధ్య!! # ఒకే ఇంట్లో నాలుగు పదవులు,!!అవును బాస్ # అనకాపల్లి జడ్పీ పీఠం ఎవరికి వరించెనో !!! అధిష్టానం దగ్గర దరఖాస్తు చేసుకున్నది నలుగురు అని సమాచారం!! # విశాఖ టిడిపి మేయర్ ఆభ్యర్థిగా బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని , మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోడలు మధ్య గట్టి పోటీ ఉన్నట్టు సమాచారం!!! వైసి # 20లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రెవిన్యూ అధికారులు # విశాఖ మేయర్ కుర్చీ కోసం ముగ్గురు మాజీ వైసీపీ ఎమ్మెల్యేల మధ్య పోరు....! # విశాఖ మేయర్ పీఠం కూటమిలో కాక!! గండి బాబ్జి వైపే అధిష్టానం చూపు # పెదపూడి సమస్యపై పీవీఎస్‌ఎన్‌ రాజు నిరవధిక నిరసన దీక్ష, కూటమిలో ఉంటూ కూటమికి చుక్కలు చూపిస్తున్న జనసేన నేత! # అనకాపల్లి జిల్లా టీడీపీ జడ్పీ చైర్మన్ పదివి రెసులో నలుగురు మధ్య తీవ్రపోటీ # ఒకవైపు డీజే ల మోత...... మరోవైపు మృత్యువాత # పోస్ట్ చిన్నది పైల్ కథ చాలా పెద్దది పరవాడలో దారుణం # 1980s ట్రెండ్ అదిరింది, జాగర్తగా ఉండవలిసిందే # *ఎ.యస్.యం ఇపార్క్ కు గోండుపాలెంలో భూసేకరణ ఆపాలని, మద్యత్తర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు* # వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!!

*ఎ.యస్.యం ఇపార్క్ కు గోండుపాలెంలో భూసేకరణ ఆపాలని, మద్యత్తర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు*

Date : 16 September 2026 08:55 AM Views : 159

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : *ఎ.యస్.యం ఇపార్క్ కు గోండుపాలెంలో భూసేకరణ ఆపాలని, మద్యత్తర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు* కె,కోటపాడు మండలం గోండుపాలెం గ్రామo ఎం.యస్.యం ఇపార్క్ కు ప్రభుత్వ చేపడుతున్న బలవంతపు భూసేకరణ తక్షణమే ఆపాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు ఇస్తు స్టేటస్కో ఇచ్చిందని దీన్ని తహశీల్దార్ నుండి జిల్లా కలెక్టర్ వరకు రెవెన్యూ అదికారులు అందరు తూచు తప్పకుండా అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న,మండల కార్యదర్శి రొంగలిముత్యాలునాయుడు సిఐటియు మండల కార్యదర్శి ఇర్లేనాయుడుబాబు డిమాండ్ చేసారు.మంగళవారం హైకోర్టు ఇచ్చిన స్టేట స్కోకాపిని చూపిస్తూ మీడియా సమావేశంలో పంచుకున్నారు,రిట్ పిటిషన్ నెం 25961/2026 సెప్టెంబర్10, 2026న న్యాయ మూర్తి: శ్రీ జస్టిస్ సుబ్బారేడ్డి సత్తి పిటిషనర్లు: వంటాకు దాలమ్మ మరో 20 మంది ఎం.యస్.ఎం ఇ పార్క్ కు రాష్ట్ర ప్రభుత్వం మే25న భూమి పూజ నిర్వహించి బల వంతంగా భూసేకరణ చేస్తుందని 2013 భూ సేకరణ కు లోబడి పబ్లిక్ హీరింగ్ గ్రామ సభ లేకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా, రైతులతో కనీసం మాట్లాడకుండా భూములు సేకరిస్తున్నారంటూ హైకోర్టును అశ్రమించడం జరిందన్నారు. దింతో గోండుపాలెం గ్రామ సర్వే నంబర్ లో,381-9, 381-15, 381-14, 381-12, 106, 380-10, 381-7, 381-4, 381-6, 381-10, 380-5, 381-2, 380-9, 380-4, 380-7, 380-8, 381-24, 381-29, 380-89, 381-13, 381-20 ల లో ఉన్న భూములు చట్ట ప్రకారం ఎలాంటి నోటీసు ఇవ్వ కుండా రైతులను ఖాళీ చేయించ డానికి వీలులెదని కోర్టు స్పష్టం చేసిందన్నారు. మధ్యంతర,రక్షణ చట్ట ప్రక్రి యను పాటించకుండా పైన పేర్కొన్న సర్వే నంబర్లు లోని భూముల్లోకి రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకో కూడదని కూడా కోర్టు ఆదేశిం చిందని తెలిపారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం రైతుల ఆమోదం లేకుండా బల వంతంగా భూములు తీసు కోవడం చట్ట విరుద్దమని అన్నారు.ఎన్నో సంవత్స రాలుగా రైతుల భూములు నమ్ముకుని ఆ భూమ్మీద ఆధార పడి బ్రతుకుతున్నారని ఇప్పుడు బలవంతంగా భూములు తీసుకుంటే రైతులు, కూలీలు రోడ్డున పడతారనీ అన్నారు. ప్రభుత్వం 2006లో రైతులకు పట్టాలు ఇచ్చారని అప్పటి నుండి ఆభూముల్లోనే వాళ్ళు వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారని అన్నారు.ఇప్పుడు బలవంతంగా భూమి ఇచ్చేయ్యమని రైతులపై రెవెన్యూ అదికారులు దౌర్జన్యం చేసి.బడాబాబులకు భూములు కట్టబెట్టాలని చూస్తున్నారని దీనిపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.రైతుల నుంచి భూములు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని వారు కోరారు,స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి భూసేకరణలో తోందర పాటు నిర్ణయాలు తీసుకున్నారని భూములు తీసుకునె ముందుగా సంభందించిన రైతులతో మాట్లాడాటం 2013 భూసే కరణ చట్టంకు లోబడి రైతులను ఓప్పించి భూసేకరణ చేయకపోవడం వంటి చర్యలకు పూను కోకపోవడం వల్లనే రైతులు కోర్టును అశ్ర మించడం జరిగింద న్నారు,ఇప్పటి కైనా దీన్ని గునపాఠంగా తీసుకోని మిగి లిన ప్రాంతాల్లో భూసేకరణ చేసినప్పుడు తగు జాగ్రరత్తలు తీసు కోవాలని వారు స్పష్టం చేశారు.

Dr.Srinivas lekkala

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: