విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : దేవరాపల్లి మండల టిడిపి జడ్పిటిసి రేసులో లోకల్,నాన్ లోకల్ ఎనిమిది మంది రేసులో ఉన్నట్టు సమాచారం..విశ్వాస్ టీవీ చేతిలో లోకల్ నాన్ లోకల్ అభ్యర్డులు దేవరాపల్లి జడ్పిటిసి అభ్యర్థులుగా గట్టి పోటీ నెలకొంది.. దేవరాపల్లి మండలం స్థానిక సంస్థలు ఎన్నికలు రసవత్తంగా మారాయి.ఒక్కసారిగా మండల రాజకీయాలు వేడిక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎంపికపై దృష్టి సారించాయి. ఎంతోకాలంగా పదవలపై ఆశలు పెట్టుకున్న పలువురు నాయకులు రాజకీయ లెక్కలు మారిపోగా ఇప్పుడు తన కుటుంబంలోనే మహిళలకు అవకాశం కల్పించాలని కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం, ముమ్మరంగా సాగుతోంది.మరోవైపు రాజకీయ అనుభవం ప్రజల్లో గుర్తింపు పార్టీ పట్ల నిబద్ధత కలిగిన మహిళ నాయకురాలుకు అవకాశం ఇవ్వాలని అభిప్రాయాలు కూడా పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది మంది నేతలు జడ్పిటిసి రేసులో ఉన్నామని అధిష్టానం దగ్గర దరఖాస్తు పెట్టుకున్నట్టు సమాచారం!. మొదటి వరుసలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు సతీమణి శ్రీషా శైలజా,,వెలమ కార్పొరేషన్ చైర్మన్, పివి జె కుమార్ సతీమణి సత్యవతి, దేవరాపల్లి మండల మాజీ జడ్పిటిసి గాలి వరలక్ష్మి,మహిళా మండల అధ్యక్షురాలు కర్రీ పుష్ప, కాణిపాకం వినాయక స్వామి టెంపుల్ డైరెక్టర్ చల్లా కృష్ణవేణి, టిడిపి సీనియర్ నేత పైలా ప్రసాదరావు వదిన పైలా లక్ష్మి,మాజీ ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి,జనసేన నుండి ఒక మహిళనేత పోటీలో ఉన్నట్టు సమాచారం.. ఇందులో ముగ్గురు ముఖ్యమైన నేతలు జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో ఉన్నట్టు సమాచారం. అందుకే రెండు దిక్కల పోటీకి అధిష్టానం దగ్గర దరఖాస్తు పెట్టుకొని ఉన్నారు, రెండు మండలాలులో కావాలి అని మరి కొంత మంది అడుగుతూన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో మాజీ ఎమ్మెల్యే బోలేo ముత్యాలపాపా, మాజీ జడ్పీ చైర్మన్ లాలం భవానితో పాటు ఐదుగురు రేసులో ఉన్నట్టు సమాచారం అయితే మరి కొద్ది గంటల్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరికి వరిస్తుందో తెలనుంది. దేవరాపల్లి మండలంలో అయితే లెక్కలు చాలానే ఉన్నాయి. దేవరాపల్లి మండల జడ్పిటిసి రేసులో మాత్రం నలుగురు మధ్య గట్టి పోటీ నెలకొంది.. స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ఆశీస్సులు ఎవరికి ఉంటాయో తెలియని పరిస్థితిలో అయోమయంగా ఉన్నదని టాక్,! ఒక విధంగా మాజీ జడ్పిటిసిగా, విజిలెన్స్ కమిటీ మెంబర్ గా, ఉత్తమ జడ్పీటీసీ అవార్డు, బీఎస్సీ బీఈడీ చదివిన విద్యావంతురాలుగా చెప్పుకుంటున్న గాలి వరలక్ష్మికి పార్టీ పెద్దలు అండదండలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు, ఎమ్మెల్యే బండారు ఆశీస్సులు మాకే ఉంటాయంటున్నా గాలి వరలక్ష్మి, ఒక విధంగా గత రెండు సంవత్సరాల నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు.అని అనుకుంటున్నారు, కానీ పార్టీ లైన్ దాటకుండా ఉన్నారు. 2019,2024లో జడ్పీటీసీగా టీడీపీ అధిష్టానం భీ పామ్ ఇవ్వగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎన్నికల బహిష్కరణ చేయగా నారా చంద్రబాబు నాయుడుగారు ఆదేశాలుతో బాయ్ కట్ చేసారు.జడ్పీటీసీగా గాలి వరలక్ష్మి దక్కుతుందా, లేదా అనే సందేహంలో ఉన్నట్టు సమాచారం. అయితే పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేలు,మంత్రులు ఆశీస్సులు గాలి వరలక్ష్మికి ఉన్నదని వార్తలు వినిపిస్తున్నట్టు సమాచారం... కర్రి పుష్ప దేముళ్ళు మండల పార్టీ మహిళా అధ్యక్షురాలుగా, నాగయ్యపేట సర్పంచిగా పనిచేసిన అనుభవం , ఎట్టి పరిస్థితుల్లో దేవరాపల్లి జడ్పిటిసి కావాలని పట్టుబడినట్టు సమాచారం., ఎమ్మెల్యే బండారు ఆశీస్సులు ఉన్నాయని కర్రీ పుష్ప దేముళ్ళు చెప్పుకుంటున్నారు.. చల్లా కృష్ణవేణి కాణిపాకం వినాయక స్వామి టెంపుల్ డైరెక్టర్ గా, యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలుగా పార్టీ కోసం పనిచేసిన నేతగా పరిచయాలు ఉన్నాయి. అయితే దేవరాపల్లి జడ్పిటిసిగా యాదవ కమ్యూనిటీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఒక మహిళగా అవకాశం ఇవ్వాలని చల్లా కృష్ణవేణి నానాజీ కోరుతున్నట్టు,అధిష్టానం దగ్గర దరఖాస్తు పెట్టుకున్నారని సమాచారం, ఎమ్మెల్యే బండారు ఆశీస్సులు ఉండవని గుసగుసలు వినబడుతూ ఉన్నాయి, అధిష్టానం ఆశీస్సులు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సహకరిస్తారని చెప్పుకున్నట్టు సమాచారం.! మాజీ ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి పరిచయం అక్కర్లేని పేరు ,మామ కిలపర్తి సూరప్పారావు దగ్గర నుండి భర్త మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు దేవారపల్లి మేజర్ పంచాయతీలో 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం మొదటగా కాంగ్రెస్ పార్టీ వీర విధేయులు అక్కడి నుండి వైసీపీ పార్టీలో పదవులు అనుభవించి ఎలక్షన్ కి నెలరోజులు ముందు రాజీనామా చేసి టిడిపిలో జాయిన్ అయ్యారు,,అధికారం ఏపార్టీ ఉంటే ఆపార్టీలోకి వెళతారని మాట్లాడుకుంటున్నారు జనం. ఇదే హాట్ టాపిక్!! నడుస్తుంది దేవరాపల్లి మండలంలో... అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఆశీస్సులు గట్టిగా మెండుగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు, పార్టీ కోసం,పార్టీ సిద్ధాంతాల కోసం, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులుకు ఇస్తారా,లేదా అనే సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం..ఎమ్మెల్యే బండారు ఆశీస్సులు, మరియు జిల్లా పెద్దలు, అధిష్టానం ఎవరు వైపు ఉన్నదో కొన్ని గంటల్లో తెలనుంది...!!.
Admin
Viswas Tv