Wednesday, 19 November 2025 07:12:56 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

చంద్రబాబుకి ప్రజలే బుద్ధి చెప్పాలి, సీఎం జగన్ కామెంట్స్

Date : 07 May 2024 07:42 PM Views : 1819

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : *విశాఖ...* గాజువాక సీఎం జగన్ ప్రచార సభలో కమేంట్స్... గాజువాక మరో మహా సముద్రం లా కనిపిస్తుంది.. ఆంధ్ర రాష్ట్రంలో 59 నెలల్లో అనేక మార్పులు తెచ్చాము..జగన్ పేరు చెబితే ప్రజల కు అనేక పథకాలు గుర్తుకు వస్తాయి మీకు 2 లక్షల 31 వేల ఉద్యోగులు ఇచ్చాము మ్యాన్ పేస్టోలో ఇచ్చిన హామీలు 99 శాతం పూర్తి చేశాం.. 14 ఏళ్ల ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు ఒక పథకమైన గుర్తుకు వస్తుందా మీకు... ఉత్తరాంధ్ర ములపేట లో సీ పోర్టు వేగంగా తయారు అవుతుంది...మరో నాలుగు సీ పోర్టు కడుతున్నాము ఉత్తరాంధ్ర ఎలా అభివృద్ధి చెందిందో మీరే చెప్పాలి.. మీ ఇంటి వద్దకే అన్ని పథకాలు వస్తున్నాయి లేదా..సీఎం జగన్ జూన్ 4 విశాఖ లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను.. ఇక్కడ నుండే పాలన చేస్తాను. ఉద్ధానం సమస్య దశాబ్దాలుగా ఉంది..ఎవరైనా పట్టించు కున్నారా .. మీ బిడ్డ వచ్చిన తర్వాత 80కోట్ల తో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ కట్టము.. మంచి నీరు సదుపాయాలు ప్రతి ఇంటికి ఇచ్చాము ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలకు న్యాయం చేశాము మూడు వేల గ్రామంలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేశాము.. ఉత్తరాంధ్ర లో 4 మెడికల్ కాలేజ్ లు వస్తున్నాయి.. దాదాపు నిర్మాణం దశ పూర్తి కూడా అయి ఉంది..సీఎం జగన్ 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాము.. అవి దాదాపు పూర్తి అయ్యా.. భోగాపురం విమానాశ్రయం శరవేగంగా పరుగులు పెడుతుంది.. చంద్రబాబు హయం ఇలాంటి అభివృద్ధి ఉందా.. ఉంటే ఒకటి చెప్పమని చెబుతున్న.. అవ్వా తాతల కు పెన్షన్ నేరుగా ఇంటికి ఇచ్చే వాలంటరీ వ్యవస్థ ను తెచ్చాను... దుర్మార్గపు తో చంద్రబాబు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి అవ్వా తాత లకు పెన్షన్లు ఇబ్బందులు పడేలా చేసాడు.. మీ ఇంట్లో నా వాళ్ళ న్యాయం జరిగితే నాకు ఓటు వేయండి మీ బిడ్డ రాష్ట్రన్నీ ముందుకు తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే.. ఇంత మంది కూటమి రాష్ట్ర అభివృద్ధికి వెనక్కి తీసులివెళ్లాడనికి నానా తంటాలు పడుతున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి పేద వాడికి ఫ్యామిలీ డాక్టర్లు,ఆరోగ్య శ్రీ.. ఆరోగ్య ఆసరా కూడా ఇచ్చాము... ఇది కదా అభివృద్ధి అని అడుగుతూ ఉన్న.. సీఎం జగన్ నిన్న ప్రదాని మోదీ చేసిన విమర్శల చూస్తుంటే నాకు ఒకటే గుర్తుకు వచ్చింది.. గత ఎన్నికల్లో దత్తపుత్రుడు.. మోదీ.. పోలవరం పై చంద్రబాబు పై అనేక విమర్శలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూటమి చేరడంతో బాబు మంచి వాడు అయ్యాడు.. జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పు కోలేదు గానుకే స్టీల్ ప్లాంట్ ప్రవేట్ కరణం చేయలేకపోయారు... ఇప్పుడు కూటమి అంతా ఒకటైంది ప్రత్యేక హోదా ఇస్తామని ఎక్కడైనా చెప్పారా.. మీరు మళ్ళీ టిడిపి కూటమి గెలిస్తే మళ్ళీ స్టీల్ ప్లాంట్ అమ్మేసినట్లే... ఎందుకు అంటే మీరు టిడిపి గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరు ఒప్పుకున్నారని ప్రచారం చేస్తారు.. సీఎం జగన్ నేను అయితే స్టీల్ ప్లాంట్ ప్రవేట్ పరం జరగనువ్వను.. గాజువాక ప్రజలకు హామీ ఇచ్చిన..సీఎం జగన్ రైల్వే జోన్ కి మనం ఎప్పుడో స్థలం కేటాయించి ఇచ్చాము..ఇచ్చిన స్థలంలో రైల్వే కార్యాలయం కట్టకుండా బీజేపీ డ్రామాలు ఆడుతున్నారు.. గాజువాక లో టిడిపి గెలిస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకం తప్పదు..గాజువాక ప్రజలు అందరూ ఆలోచించండి..సీఎం జగన్ ప్రజలకు విజ్నప్తి చేసారు

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :