విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి మండలం, వెనకటరాజుపురం గ్రామo..ప్రసoతoగా ఉండే గ్రామం, ఎప్పుడు కొట్లాటలు కానీ, గొడవలు కానీ, లేని గ్రామం, రాజీకీయాలుకు, వారు స్వార్దాలకు నిత్యo ప్రసoతంగా ఉండే గ్రామం, ప్రశ్నతoగా మారిoది.. దానికి కారణo వెదవ రాజకీయాలు, ఎప్పుడు కూడా దేవరాపల్లి మండలంలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిని గ్రామం, కానీ ఇప్పుడు అత్యధిక కేసులు, ప్రతి చిన్నదానికి పోలీస్ లు చుట్టూ తిరుగుతున్నా గ్రామం.. అదే వెంకటరాజుపురం ఇప్పుడు ఎక్కడ చుసిన వార్తల్ల్లో నిలుస్తుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, చిన్న చిన్న గొడవలు నిలయంగా ఉంది... దీనికి కారణం ఒక సర్పంచ్ అంటే అర్దo తెలియన వారిని పెట్టుకోవటమే గ్రామం చేసిన పాపం అని కొందరు నిపుణులు అంటున్నారు... ఈ గ్రామంలో యువత రాజకీయ ఊబిలో పడి కొంత మంది స్వార్థం వల్ల బ్రాందీ, బీరు మయం అయి పోయింది అని యువత బలి అయిపోతున్నారు అని ప్రజలు బాధపడతున్నారు....
నిన్న జరిగిన సంఘటనే ఒక వింత ఆచారంగా జరిగింది... లెక్కల సూర్యానారాయణ అనే గ్రామ రైతుని, గ్రామ సర్పంచ్ ఇద్దురు యువకులు కలిసి చంపేయటానికి ప్లాన్ చేసారు అని , గతంలో నా మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు అని , అక్రమ కేసు అని తెలుపోవడంతో నన్ను చంపటానికి ప్లాన్ చేసారు అని సూర్యానారాయణ చెప్పటం జరిగింది, కేసు కూడా పెట్టాము అని చెప్పారు . ఎంత వరుకు వెళ్లుతుందో లేదా డిప్యూటీ సీఎం పట్టించుకోని గొడవలు జరగకుండా చూసుకుంటారో వేచి చూడాలి మరి !!!!
Admin
Viswas Tv