విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : సీఎం సహాయనిధికి 400 కోట్లు వచ్చాయంటే అది కేవలం మేము చేసిన పని వల్లే అది సాధ్యమైందని సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.. సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందంటే కేవలం అది మనం మనం చేసిన మంచి పని వల్లే వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు... మంత్రులు ఎమ్మెల్యేలు అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్లు ఆధ్వర్యంలో జరిగినటివంటి మీటింగ్ చoద్రబాబు మాట్లాడుతూ అధికారి యంత్రం అట్లాగే ప్రజలు సహకారంతోటే ఈరోజు వరదల్ని తట్టుకొని విజయవాడ ప్రాంతాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళి రక్షించే ప్రయత్నం చేసి ఆ వరదల్ని కూడా డైవర్ట్ చేసి ముందుకి వెళ్లటం జరిగింది... దీని అంతటి కారణము అధికార యంత్రం ముందుకు వచ్చి అట్లాగే ప్రజలు, అట్లాగే దేశ విదేశాల నుంచి ఈ నిధులు వల్ల సాధ్యమైందని చంద్రబాబు చెప్పడం జరిగింది
Admin
Viswas Tv