విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు పేరుతో లక్షలాది రూపాయలు కాజేసి బోర్డు తిప్పేసిన జావా ఇంటెక్స్ సంస్థ.. ఒకలు కాదు, ఇద్దురు,కాదు వందలాది మoదిని మోసం చేసి జావా సంస్ట కోట్ల రూపాయిలు దోసుకుందాఅని బాధితలు ధర్నా కి దిగారు.... మహా విశాఖ లో మోసాలు ఎక్కువ అయ్యాయి అని, ఎప్పుడు ఏ వార్త వినవలిసి వస్తుంది అని ప్రజా సంఘాలు వాపోతున్నాయి...
Admin
Viswas Tv