Wednesday, 19 November 2025 07:05:25 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

టీ,కాఫీ తాగుతున్నారా, అయితే జీర్ణవ్యవస్థ దెబ్బ తిన్నట్టే....

Date : 08 September 2023 11:48 PM Views : 3318

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : కాఫీ, టీలు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లో భాగం అయిపోయాయి. ఉదయాన్నే కాఫీ గొంతులో పడకపోతే ఏ పని చేయలేని పరిస్థితి లో ఉంటారు మన జనం... కొంత మందికి న్యూస్ పేపర్ చదువుతూ కాఫీ ఆస్వాదించడం కొందరికి ఇష్టం. ఆఫీసులో పనిమీద విసుగు వస్తే అలా వెళ్లి కాఫీ తాగి తిరిగి చురుగ్గా మారుతుంటారు. స్నేహితులతో కబుర్లకు కాపీ, టీ షాపులు మంచి కేంద్ర కాలు. సాయంత్రం ఏవైనా స్నాక్స్ తింటూ కాఫీ, టీ తాగితే ఆ మజా వేరు. ఇలా ఒకటి రెండూ కాదు కాఫీ, టీ తీసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ 20రోజుల పాటు కాఫీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఆసక్తికరమైన విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే,................... కాఫీ ఓ గొప్ప ఉత్ప్రేరకం. రోజూ కాఫీ తాగడం అలవాటైనవారు ఎప్పుడైనా కాపీ స్కిప్ చేస్తే తలనొప్పి, చిరాకు, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. కానీ కాఫీ తాగడాన్ని క్రమం తప్పకుండా 20రోజులు మానేస్తే శరీరంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. సాధారణంగా ఎప్పుడైనా నిద్ర ముంచుకొస్తే దాన్ని అదుపు చేసుకోవడానికి కాఫీ లేదా టీ తాగుతుంటారు. వీటిలోని కేఫిన్ నిద్రను కంట్రోల్ చేస్తుంది. 20రోజుల పాటు కాఫీ తాగడం మానేస్తే నిద్ర సమస్యలు అన్నీ మంత్రించినట్టు పరిష్కారం అవుతాయి.

కొంతమంది కాఫీ, టీ గొంతులో పడంది ఏ పని చేయలేరు. ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతుంది. కాఫీ,టీలలో ఉండే కేపీన్ డ్రగ్ లాగా పనిచేస్తుంది. దీన్ని తీసుకోకపోతే ఏ పని చేయనివ్వనంత దారుణ స్థితికి మారుస్తుంది. కాఫీ, టీ తీసుకోవడం మానేస్తే శరీర పనితీరు సహజంగా సమర్థవంతంగా మారుతుంది.

కాఫీ, టీ లలో ఆమ్లగుణం ఉంటుంది. కొన్నిసార్లు ఇది జీర్ణసంబంధ సమస్యలకు కారణం అవుతుంది. కాఫీ, టీ మానేయడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. అజీర్ణానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. కాఫీ శరీరానికి వేడిచేస్తుంది. కాఫీ ఎక్కువగా తీసుకునేవారి శరీరంలో తేమ శాతం తొందరగా తగ్గిపోతుంది. ఈ కారణంగా శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది. కాఫీ, టీ తాగడం 20రోజుల పాటు మానేస్తే శరీరం సాధారణ ఉష్ట్రోగ్రత వద్ద స్థిరంగా ఉంటుంది. అధికబరువుతో ఇబ్బంది పడేవారిని కాఫీ, టీ తీసుకోవడం మానేయమని సలహా ఇస్తుంటారు. పాలు, చక్కెర, క్రీమ్ తో కలిసిన కాఫీ,టీ లు బరువు పెరగడానికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలను అడ్డుకుంటాయి. శారీరక శ్రమ ఎక్కువ చేయనివారు కాఫీ,టీ కు దూరంగా ఉండటమే మంచిదని అనుభవం కలిగిన , దగ్గర ఉండి చూసిన వేలాది మందిని జీర్ణవ్యవస్థని బాగు చేసిన, డాక్టర్ అనుభవoతో రాసిన ఈ కథనం...."సలహాలుకు డాక్టర్ నంబర్:: 9666789989

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :