Saturday, 13 June 2026 10:13:56 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

నష్ట పోయిన రైతుకి ఆర్ధిక సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి

Date : 11 May 2023 12:52 PM Views : 1102

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం దేవరాపల్లి గ్రామ శివారు శంభువానిపాలెం గ్రామ కొల్లి వారి కల్లాలు వద్ద కొల్లి సన్యాసినాయుడు పాకలు, ఆవులు, గడ్డి వాములు దగ్ధం అయ్యి 2 లక్షల రూపాయలు ఆస్థి నష్టం జరిగింది. సన్యాసినాయుడుకి *మాజీ జిల్లా అధ్యక్షులు,మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, 10,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందచేశారు* ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చీటిమిరెడ్డి సూర్యనారాయణ, తెనుగుపూడి మాజీ ఎంపీటీసీ పెంటకోట అప్పలనాయుడు,పార్టీ ప్రెసిడెంట్ అర్జునరావు, దేముళ్ళు, సింహ, వాకాపల్లి వైస్ సర్పంచ్ దొగ్గ రమేష్,దేవరాపల్లి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :