విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : *ఏపీ కేబినెట్‍లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు* * *ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఇన్నాళ్లూ నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోంది* * *పేపర్ల నిండా వారుచేస్తున్న పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయి* * *దీనివల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది* * *మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి* * *మీ జిల్లాలోని ఎమ్మెల్యేలు, నేతలను మీరే గైడ్ చేయాలి* * *ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది, ఎమ్మెల్యేలది* *సీఎం చంద్రబాబు*
Admin
Viswas Tv