Monday, 14 September 2026 03:24:49 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

Urine యూరిన్‌లో నురగ వస్తే దేనికి సంకేతం.. కిడ్నీలు పాడైనట్లేనా..?

మనం శరీరంలో కిడ్నీలు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. రక్తం నుండి మలినాలను శుభ్రపరచడం, వ్యర్థాలను మూత్రం ద్వారా విసర్జించడం కిడ్నీల టాస్క్. అయితే కిడ

Date : 06 March 2023 08:50 AM Views : 1014

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : మనం శరీరంలో కిడ్నీలు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. రక్తం నుండి మలినాలను శుభ్రపరచడం, వ్యర్థాలను మూత్రం ద్వారా విసర్జించడం కిడ్నీల టాస్క్. అయితే కిడ్నీల మీద ఒత్తిడి పెరిగిందన్న సంకేతాలు మనం తెలుసుకోవచ్చా అనే వివరాలను ప్రముఖ గ్యాస్ట్రో అండ్ బరియాట్రిక్ సర్జన్ డాక్టర్ రవికాంత్ కొంగర వెల్లడించారు.  రక్తంతో క్రియాటిన్ పెరిగితే కిడ్నీలు పాడైపోయినట్లే అని.. పుణ్యకాలం ముగిసినట్లే అని డాక్టర్ తెలిపారు.

యూరిన్‌లో  మైక్రోఅల్బుమిన్ ఎక్కువ ఉంటే.. కిడ్నీల మీద ఒత్తిడి పెరుగుతుందన్న సంకేతం అని వివరించారు. మైక్రోఅల్బుమిన్  యూరిన్ టెస్ట్ ద్వారా మనం దాన్ని ట్రేస్ చేయగలమన్నారు. షుగర్ కంట్రోల్‌లో లేకపోవడం, ఎక్కువ బరువు ఉండటం వంటి సమస్యలు ఉన్నవారు.. మైక్రోఅల్బుమిన్ యూరిన్ టెస్ట్… సంవత్సరం లేదా 6 నెలలకు ఒకసారి చేయించుకోవడం ఉత్తమం అని డాక్టర్ రవికాంత్ కొంగర  సూచించారు. ఇక కొంతమందికి యూరిన్‌లో నురగ(ఫోమీ యూరిన్) వస్తూ ఉంటుంది. అది ఉన్నవాళ్లకి అల్బుమిన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని డాక్టర్ తెలిపారు. అలాంటి వారు కూడా అల్బుమిన్ టెస్ట్ చేసుకోవడం మంచిదని డాక్టర్ సూచించారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :