Thursday, 30 July 2026 08:49:38 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

బిగ్ బ్రేకింగ్:: తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రికి యువకుడు… సీటీ స్కాన్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్..

Date : 29 January 2023 01:22 PM Views : 1156

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : అతడి వయస్సు 34 ఏళ్లు. బాధితుడి తాలూకా వివరాలు బహిర్గతం చేయకూడదు కాబట్టి చెప్పడం లేదు. అతను తీవ్రమైన కడుపునొప్పి, వికారం, వాంతులతో ఇబ్బంది పడుతున్నాడు. ఫుడ్ తినలేకపోతున్నాడు. కనీసం మంచినీళ్లు కూడా తాగలేకపోతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అతడు కనీసం నిలబడలేకపోవడం కూడా చూసి.. సమస్య ఏంటో తెలుసుకోవడానికి డాక్టర్లు వెంటనే టెస్టులు ప్రారంభించారు. ఈ క్రమంలో సీటీ స్కాన్‌లో.. షాకింగ్ విషయం రివీల్ అయ్యింది. అతడి కడుపులో కండోమ్‌తో చుట్టబడిన అరటిపండు ఉంది. దాని కారణంగానే అతడికి ఈ సమస్యలు వచ్చాయి. రోగి డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా, అతని శరీరంలో హార్మోన్ల సమతుల్యత కూడా దెబ్బతింది. ఈ రెండు సమస్యల కారణంగా ఆ యువకుడు ఈ పని చేసినట్లు కనుగొన్నారు.యువకుడి పరిస్థితిని చూసిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స దాన్ని బయటకు తీశారు. అనంతరం అతడి కడుపు నుంచి బయటకు తీసిన..  కండోమ్‌తో చుట్టుబడిన అరటిపండు చిత్రాలను షేర్ చేశారు. ఆపరేషన్ అనంతరం 3 రోజుల తర్వాత బాధితుడ్ని డిశ్చార్జ్ చేశారు.  కానీ ఆ వ్యక్తి ఇప్పటికీ తినడానికి, మలవిసర్జన చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. రోగి సాధారణ జీవితం గడపడానికి ఆరు నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కండోమ్‌లో అరటిపండు పెట్టి మింగిన కేసు ఇదే తొలిసారి అని తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను “క్యూరిస్” జర్నల్‌లో ప్రచురించారు. 

మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసేందుకు.. మత్తుపదార్థాలను కండోమ్‌లో నింపి కడుపులో దాచిన సందర్భాలు చూశాం కానీ.. ఇలా మింగిన ఘటన ఇప్పటివరకు చూడలేదని వైద్యులు తెలిపారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: