విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / ఒంగోలు : కొనకనమెట్ల పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న కడలి దీపిక ఓ బాధితుడు వద్ద నుండి 65000 లంచం డిమాండ్ చేయగా 40 వేలకు కుదుర్చుకొని బుధవారం కానిస్టేబుల్ నరసింహులు లంచం నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు......
Admin
Viswas Tv