విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / NTR జిల్లా : కృష్ణాజిల్లా: గన్నవరం విశ్వాస్ న్యూస్ :*గన్నవరం విమానాశ్రయంలో కొత్త కరోనా వేరియంట్ తో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అధికారులు...కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జిల్లా వైద్యాధికారులు...ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కరోనా టెస్టులు నిర్వహించేందుకు ప్రత్యేక శిబిరం... షార్జా నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణీకులకు ధర్మల్ స్క్రినింగ్... కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ప్రకారం రెండు శాతం ప్రయాణికులకు కరోనా టెస్టులు...షార్జా నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 140 మంది ప్రయాణికులలో 4గురికి కరోనా టెస్ట్... కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు మేరకు గన్నవరం విమానాశ్రయంలో కరోనా టెస్ట్ ప్రత్యేక శిబిరం కొనసాగుతుందని తెలిపిన ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి,డి.యం.హెచ్.ఓ గీతాభాయ్...
Admin
Viswas Tv