విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : లోకసత్తా కార్యకర్త గా, రాష్ట్ర నేతగా ఎదిగిన బీశెట్టి,రాష్ట్రములో ఎక్కడ అన్యాయం జరిగిన, ఒక రాగ, అక్షయ గోల్డ్, అగ్రిగోల్డ్, విశాఖ జిల్లా గ్రంధాలయం, విశాఖ భూ కుoబకోణం, రైవాడ నీరు రైతులకు చెందాలి అని పాదయాత్ర, ఒకటి కాదు రెండు కాదు ఆలా రాష్ట్రములో అన్యాయం పై మొదటి గొంతు వినిపించేది పోరాటలా పురుటి బిడ్డ ఒక బాబ్జి కి చెల్లింది అని లోకసత్తా కార్యకర్త విశాఖలో విశ్వాస్ టీవీ తో పంచుకున్నారు ఈ రోజు బాబ్జి పుట్టిన రోజు సందర్బంగా కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు....
Admin
Viswas Tv