Saturday, 13 June 2026 10:03:38 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

ఆంధ్రప్రదేశ్ లో,కుప్పం రాజకీయo కాక రేపుతున్నాయి.....

Date : 17 January 2023 09:40 PM Views : 911

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు జిల్లా : ఏపీలోని కుప్పం రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో చోటు చేసుకున్న పలు సంఘటనల అనంతరం పుంగనూరు టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారంతా పీలేరు సబ్ జైల్లో ఉండగా.. సోమవారం చంద్రబాబు వారిని పరామర్శించారు. అయితే, పీలేరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా.. వైసీపీ నేతలు సైతం చంద్రబాబు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. దీంతో సోమవారం పీలేరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు నిన్నటి పీలేరు పర్యటనలో బాధిత ముస్లిం కుటుంబాలను కలిసిన ఫోటోలు ట్వీట్ చేసి.. జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ''ఇదేమి రాజకీయం పెద్దిరెడ్డీ? సిగ్గనిపించడం లేదా జగన్ రెడ్డీ?'' అంటూ చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. పుంగనూరులో స్టూడెంట్స్ పై హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లో పెట్టారంటూ చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు. అమాయకులపై కేసులు పెట్టి హింసించడం ఏంటంటూ ప్రశ్నించారు. ఇంటర్ చదువుతున్న పటాన్ రియాజ్ ఖాన్, MCA చేస్తున్న షేక్ సభా కరీం, IT జాబ్ చేస్తున్న షేక్ ఫిరోజ్ లపై హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లో పెడతారా? ఇదేమి రాజకీయం పెద్దిరెడ్డీ? సిగ్గనిపించడం లేదా జగన్ రెడ్డీ? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఈ మేరకు నిన్నటి ఫోటోలను చంద్రబాబు ట్వీట్ చేశారు. అయితే, ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటించిన క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో జరిగిన పలు సంఘటనల్లో పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి.. జైలుకు తరలించారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :