Friday, 16 January 2026 03:57:09 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

విశాఖ ఉక్కు -తెలుగువాడి ఆత్మ గౌరవo, అందరం కలిసి కాపాడుకుందాం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లశ్రీనివాస్

Date : 29 January 2023 06:56 PM Views : 842

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ప్రాణాలు అర్పించి అయినా ఉక్కు ని కాపాడుకుంటాం.... ఉక్కు తెలుగువాడి ఆత్మ గౌరవం.. 32 మంది ప్రాణత్యాగాలు మరిచిపోకూడదు...విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో నే కొనసాగించాలి .... టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాధం రిలే నిరాహార దీక్ష లో సతీసమేతం గా పాల్గొన్న కార్పొరేటర్ బోండా జగన్నాధం, శ్రీమతి లక్ష్మి, ఉక్కు ప్రజా గర్జన తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకి కనువిప్పు కలగాలి..ఉక్కు కర్మాగారం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఉక్కు ప్రయివేటికరణ కి వ్యతిరేకం జరుగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్ష శిబిరం లో 717 రోజు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,87 వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాధం (జగన్ ) పాల్గొని ఉక్కు ప్రజా గర్జన కి మద్దత్తు గా దీక్ష చేసారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాణాలు అర్పించి ఏర్పడిన ఉక్కు కర్మాగారన్ని ప్రాణాలు అర్పించి అయినా కాపాడుకోవాలన్నారు. ఈ ఉద్యమం లో అందరు కలిసి పోరాడాలని సూచించారు. ఇన్ని రోజులు గా ఉద్యమం చేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు స్పందించకపోవటం బాధాకరమైన విషయం అన్నారు. నిర్వసితులు భూములు త్యాగ ఫలితం విశాఖ ఉక్కు కర్మాగారం అటువంటి నిర్వసితులు కి అన్యాయం చేసి ఉక్కు ని అమ్మేయాలన్న కేంద్ర ప్రభుత్వానికి, సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కి ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు. ప్రాణాలు అర్పించి అయినా ఉక్కు కర్మాగారం కాపాడుకోవటానికి పోరాటం చేస్తానని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,87 వార్డు బోండా జగన్నాధం అన్నారు. ఆదివారం దీక్ష శిబిరం లో ఆయన భార్య లక్ష్మి తో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉక్కు కర్మాగారన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని నిర్వశితుడుగా ఉన్న నేను ఉక్కు కోసం ఎంతటి పోరాటానికి అయినా సిద్ధం గా ఉన్నాని అన్నారు. ఈ నెల 30 వ తేదీన జరిగే ఉక్కు గర్జన కవిజవంతం అవ్వాలని ఈ దీక్ష చేపట్టానని అన్నారు.తెలుగు వాడి ఆత్మ గౌరవం మన ఉక్కు కర్మాగారమని అన్నారు.నిర్వసితులు కి శాశ్వతం గా ఉపాధి కల్పించాలని విశాఖ ఉక్కు మన హక్కు అని ఉద్యమాన్ని రాజకీయ పార్టీలకతితంగా ఉదృతం చేసి అయినా ఉక్కు కర్మాగారం కాపాడాలన్నారు. విశాఖ జిల్లా ఉక్కు కర్మాగారం వల్లే ఎంతో అభివృద్ధి చెందింది అని అటువంటి కర్మాగారన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలన్నారు. దీక్ష కి మద్దతుగా విశాఖ జిల్లా టీడీపీ నాయకులు, జీవీఎంసీ కార్పొరేటర్లు పీలా శ్రీనివాస్,గంధం శ్రీనివాస్, రౌతు శ్రీనివాస్,మొల్లి ముత్యాలు నాయుడు, టీడీపీ నాయకులు ప్రసాదుల శ్రీనివాస్, పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, కే. ఎస్. యన్ రావు, రామస్వామి,అయోధ్యరామ్, వీళ్ళ రామ్మోహనరావు, డీ.వీ. ఆర్, స్థానిక నాయకులు విజయరామరాజు, రాజన్ రాజు, కన్నారావు, రాంబాబు, అప్పలనాయుడు, కళ్లేపల్లి శ్రీనివాస్, టీడీపీ మహిళలు, నిర్వసితుల యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :