విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశ్వాస్ న్యూస్ గాజువాక:: బాలికను గర్భవతిని చేసి పరార్. పెద గంట్యాడ మండలం ఇస్లాంపేట చెందిన 17 ఏళ్ల బాలికను గర్భవతిని చేశాడు.పిట్టవానిపాలేనికి చెందిన క్రేన్ ఆపరేటర్ అదపురెడ్డి కిశోర్ అనే యువకుడు ఏడాది కాలంగా ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికి గర్భవతిని చేశాడు. దీంతో తనను వివాహం చేసుకోవాలని ఆ యువతి 6 నెలలుగా అడుగుతుండడంతో కిశోర్ పరారయ్యాడు.ఆ యువతి దువ్వాడ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు.యువతి ఫిర్యాదు చేయడంతో, పోక్సో చట్టం కింద కేసు నమోదు.కిషోర్ కోసం పోలీసులు గాలిస్తున్నామని ఏ.సి.పి తెలిపారు తెలిపారు.
Admin
Viswas Tv