Saturday, 13 June 2026 10:06:22 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

ఈనెల 7 న ఉత్తరాంధ్ర సమస్యలు పై చర్చా వేదిక అతిధిగా లోకసత్తా జయప్రకాశ్ నారాయణ్....

Date : 04 January 2023 11:00 PM Views : 955

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఉత్తరాంధ్ర సమస్యలు, ఈ ప్రాంత ప్రజలు ఆకాoక్షల పై,ప్రజలు పడుతున్న సమస్యలు పై, ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యoలో, మేధావి వర్గాలు, ప్రధాన రాజకీయ పార్టీ లతో చర్చావేదిక ఏర్పాటు చేయటం జరిగింది అని చర్చావేదిక కో, కన్వీనర్ బీశెట్టి బాబ్జి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సు జనవరి 7 శనివారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1. గoట వరుకు విశాఖపట్నం లోని దస్పల్లా హోటల్ 'నిర్వ హిస్తున్నట్టు అయిన వివరించారు. ఈ సదస్సుకు అధికార వైస్సార్సీపీ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలను, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మేధావులను అహ్వానిoచినట్టు అయిన ప్రకటించారు. ఇప్పటి వరుకు తెలుగుదేశం, జనసేన, లోకసత్తా కాంగ్రెస్, సిపిఐ, సీపీఎం పార్టీలు ఈ సదస్సులో పాల్గొంటామని ఆమోదం తెలిపారని బీశెట్టి బాబ్జి వివరించారు ఈ సదస్సులో ముఖ్య అతిధులుగా లోకసత్తా వ్యవస్థాపకలు డాక్టర్. జయప్రకాశ్ నారాయణ్, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సబ్యలు అయ్యన్నపాత్రడు, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేoడ్ల మనోహర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఆధ్యక్షలు గిడుగు రుద్రరాజు, మాజీ వైస్ ఛాన్సలర్, ఉత్తరాంధ్ర సిద్ధాంత కర్త ప్రో. కె. ఎస్. చలం తదితరులు పోల్గoటారని అయిన వివరించారు. ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర అభివృద్దిని ఆకాoక్షిoచే ప్రతి ఒక్కరూ హాజరుకావాలని వారు కోరారు.....

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :