Monday, 14 September 2026 04:19:49 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

కేంద్ర హోమ్ మంత్రికి సిగ్గు ఉంటె విశాఖ ఉక్కును ప్రవైట్ పరం ఆపండి...

Date : 11 June 2023 08:01 PM Views : 1280

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : **బిజెపి నాయకులకు సిగ్గు లజ్జా లేదా అని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి లు అన్నారు* విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తూ ఎటువంటి సిగ్గు లేకుండా ఈ విశాఖ నగరంలో బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాకకు వ్యతిరేకంగా ఆదివారం సాయంత్రం రైల్వే న్యూ కాలనీలో **ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్** ఆధ్వర్యంలో ‌శాంతియుతంగా నిరసన తెలియజేస్తే అన్యాయంగా పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఎ మొహం పెట్టుకొని బిజెపి నాయకులు ఈ నగరంలో బహిరంగ సభ నిర్వహించారు అని ప్రశ్నిస్తున్నాం లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టి సిగ్గు లజ్జా లేకుండా నగరానికి రావడం ఆ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నామని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు అన్నారు కనీసం స్థానిక బిజెపి నాయకులకు కూడా జవాబుదారితనం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా పరిపాలించినప్పటికీ కూడా ఇటువంటి దౌర్భాగ్యపు పనులకు పాల్పడలేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రకటించారని రామారావు చెప్పారు అరెస్ట్ అయినవారిలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు గొంపా గోవింద్ , విజయనగరం డీసీసీ అధ్యక్షుడు రమేష్, సుధాకర్ ,సయ్యద్ అభిదా, సాఫి, శిరీష్, నాగభూషణం, సరోజా, శివ , సతీష్ , తదితరులు ఉన్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: