Wednesday, 19 November 2025 07:07:32 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

ప్రతి జిల్లాకు మంత్రిని ఇంచార్జిగా పెట్టిన సీఎం చంద్రబాబు

Date : 15 October 2024 06:30 PM Views : 1190

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / కృష్ణా జిల్లా : ఏపీలో జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించిన చంద్రబాబు.. ఏయే జిల్లాకు ఎవరంటే..! విజయనగరం జిల్లాకు అనిత మన్యం, కోనసీమ జిల్లాలకు అచ్చెన్నాయుడు ఏలూరు జిల్లాకు నాదెండ్ల మనోహర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దూకుడు పెంచుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు. జిల్లాల వారీగా ఇన్ఛార్జీ మంత్రులు వీరే: శ్రీకాకుళం - కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం - వంగలపూడి అనిత పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాలు - అచ్చెన్నాయుడు విశాఖపట్నం - డోలా బాలవీరాంజనేయ స్వామి అల్లూరి - గుమ్మడి సంధ్యారాణి అనకాపల్లి - కొల్లు రవీంద్ర కాకినాడ - పి నారాయణ తూర్పుగోదావరి - నిమ్మల రామానాయుడు పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాలు - గొట్టిపాటి రవికుమార్ ఏలూరు - నాదెండ్ల మనోహర్ కృష్ణా - వాసంశెట్టి సుభాష్ ఎన్టీఆర్ - సత్యకుమార్ యాదవ్ గుంటూరు - కందుల దుర్గేశ్ బాపట్ల - కొలుసు పార్థసారథి ప్రకాశం - ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు - మహ్మద్ ఫరూఖ్ కర్నూలు - నిమ్మల రామానాయుడు నంద్యాల - పయ్యావుల కేశవ్ అనంతపురం - టీజీ భరత్ తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలు - అనగాని సత్యప్రసాద్ కడప - ఎస్ సవిత అన్నమయ్య - బి.సి. జనార్దన్ రెడ్డి చిత్తూరు - రాంప్రసాద్ రెడ్డి.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :