Wednesday, 29 July 2026 06:36:28 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

దేవర మూవి టైమ్ లో అపశృతి

Date : 27 September 2024 05:19 PM Views : 1454

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / కడప జిల్లా : *దేవర సినిమా ఫ్యాన్ షోలో అపశృతి* కడప జిల్లా:సెప్టెంబర్ 27 కడప జిల్లాలో దేవర సినిమా ఫ్యాన్స్ షో లో ఈరోజు అపశృతి చోటుచే సుకుంది కడప జిల్లా కేంద్రంలోని రాజా థియేటర్‌లో జరిగిన ఘర్షణ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మస్తాన్ మృతి చెందారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం కడప రాజా థియేటర్లో ఫ్యాన్స్ షో వేశారు. పెద్ద సంఖ్యలో థియేటర్‌కి చొచ్చుకు పోయారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ అభిమానులను కట్టడి చేసేందుకు థియేటర్ యాజమాన్యం ప్రయత్నించింది. దీంతో థియేటర్ యాజ మాన్యంపై ఎన్టీఆర్ అభిమానులు దాడికి దిగారు. ఘర్షణలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మస్తాన్‌కి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. గొడవ అనంతరం ఇంటికి వెళ్లిన మస్తాన్... కాసేపటికి మృతిచెందాడు. మస్తాన్‌ది చింతకొమ్మదిన్నె మండలం జమాల్‌పల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: