విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : సోంపేట మండలం బట్టిగళ్ళూరు ప్రాదమిక ఆరోగ్య కేంద్రం వైద్యాదికారిణి డాక్టర్ భవ్య (25) రోడ్ ప్రమాదంలో మృతి విశాఖపట్నంలోని షీలా నగర్ దగ్గరలో డిపార్ట్ మెంటల్ టెస్ట్ కు వెల్లిన డాక్టర్ భవ్య టెస్ట్ అనంతరం గాజువాకలోని తన బందువులు ఇంటికు స్కూటీపై వెలుతుండగా డీ కొట్టిన లారీ ఘటనా స్థలంలో డాక్టర్ భవ్య మృతి విధి నిర్వహణలో డాక్టర్ భవ్య మృతి చెందడంతో శోక సముద్రంలో తోటి ఉద్యోగులు డాక్టర్ భవ్య మృతి విసయం తెలుసుకున్న జిల్లా డియం & హెచ్ఓ బొడ్డేపల్లి మీనాక్షి, డాక్టర్ భవ్య ఆత్మకు శాంతి చేకూరాలని, భవ్య కుటుంబీకులకు తన ప్రగాడ సానుభూతి తెలియజేసారు.
Admin
Viswas Tv