విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : ఎన్నికల వేళ సీఎం జగన్ కు గట్టిగా షాక్ తగిలింది అనే చెప్పవచ్చు......తల్లి విజయమ్మ ప్రెస్ మీట్ పెట్టి మరి .కీలక వ్యాఖ్యలు చేసారు. అనుహ్యoగా ఎన్నికలో తన మద్దతు ఎవిరికో తెల్చే చెప్పారు. జగన్ కు షాకిస్తూ షర్మిలకు మద్దతు ప్రకటించారు. వైస్ రాజశేఖర్ రెడ్డిని'అభిమానించే వారికి, ప్రేమించే వారికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. నా నమస్కారాలు, కడప ప్రజలకు నా విన్నపo. వైస్సార్ ముద్దుల బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తుంది. వైస్సార్ బిడ్డను గెలిపించి పార్లమెంట్ కి పంపిస్తారు అని మిమ్మల్ని ప్రార్థస్తున్నాను ''''అంటూ విజయమ్మ శనివారం వీడియా రిలీజ్ చేసారు.షర్మిళ అవినాష్ రెడ్డి పై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల నుంచి ఒకే కుటంబం సభ్యలు పోటీ చేస్తుండటం, కుమారుడికి కాదు అని తల్లి విజయమ్మ కూతురుకి మద్దతు తెలపటం రాష్ట్ర,దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.. సొంత చెల్లి, కన్న తల్లి నిన్ను నమ్మటం లేదు అంటూ నెట్టింటా జగన్ పై విమర్శలు వస్తున్నాయి, మోర వైపు ఎన్నికల ప్రచార పక్రియ ముగిసింది, సరిగ్గా 6గంటలు ఎన్నికలసంఘం ఆదేశాలు మేరకు అన్ని పార్టీలు స్వతoత్ర అభ్యర్థులు అందురు ప్రచారాన్ని ముగించారు ఎవురు గెలుస్తారో, ఎవరు ఓడుతారో జూన్ 3వరుకు అగాలిసిందే...
Admin
Viswas Tv