విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / శ్రీకాకుళం జిల్లా : Viswastv.com ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు భార్య వాణి ఐదు డిమాండ్లు పెట్టింద Viswastv.com బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి భార్య వాణి మధ్య ఐదు షరతులు పెట్టుకున్నారు. ఐదు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను పూర్తి బాధ్యత శ్రీనివాస్ తీసుకోవాలని చెప్పేసిన భార్య వాణి. దువ్వాడ శ్రీనివాస్ కి ముఖ్యంగా ఐదు డిమాండ్లను మొదటగా 1) పర్లాకిమిడి లో ఉన్న 20 కోట్ల విలువైన గ్రానైట్ ఫ్యాక్టరీ తో పాటు దానిపై ఉన్న 40 లక్షల రుణం క్లియర్ చేసి ఆ ఆస్తి ఇవ్వాలి...: 2) టెక్కలి వెంకటేశ్వర కాలనీలో 6 కోట్ల విలువైన పాత ఇంటి పై అప్పుగా ఉన్న 15 లక్షలు బ్యాంకు రుణం క్లియర్ చేసే ఆస్తి దఖలు పరచాలి .3) పిల్లల చదువులు వారి మెయింటినెన్స్ శ్రీనివాస్ చూసుకోవాలి 4) విడాకులు అంశం సామరస్యంగా కోర్టులో మనం పరిష్కరించుకోవాలి
Viswastv.com 5) ముఖ్యంగా నా ఐదో డిమాండ్ కొత్త ఇంటిని శ్రీనివాస్ తదనంతరం తమకు దకలు చేస్తానని పూర్తిగా వీలునామ రాసి ఇవ్వాలి : తొలి నాలుగు డిమాండ్లు ఒప్పుకున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ .. ఐదో డిమాండ్ ఏదైతే పెట్టిందో భార్య వాణి దానిపై దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకునేది లేదు అని చెపుతున్న ఎమ్మెల్సీ కొత్తగా కట్టిన ఇల్లు ఏదైతే ఉన్నదో దాన్ని వీలునామా రాస్తే నా పరిస్థితి ఏంటి అని దువ్వాడ శ్రీనివాసు మొరపెట్టుకున్నట్టు తెలుస్తుంది తనకి జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడ్డ దువ్వాడ శ్రీనివాస్
Admin
Viswas Tv