Saturday, 13 June 2026 10:09:44 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

బయట న్యూడీల్స్,మంచురియా, ప్రైడ్ రైస్, పునుగులు,బొండాలు తరుచుగా తినటం వళ్ళ గుండె పోటు, జోబీలు కాళీ....

Date : 23 March 2023 10:59 AM Views : 1000

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న 100 నగరాల్లో 46 మనదేశంలో ఉన్నాయి. వాయు కాలుష్యానికి గుండెపోటుకి సంబంధం ఉన్నట్టు చాలా అధ్యయనాల్లో నిరూపితమైనది. దీనికి తోడు వెంటిలేషన్ లేని స్థలాల్లో ఉండటం, బిర్యానీ, మాంసం ఇతర నూనె ఎక్కువ ఉన్న పదార్థాలు లాంటి చెత్త తినడం, రాత్రిపూట మేలుకోవడం, ఒత్తిడి, తిన్న కాసేపటికి వ్యాయామం చేయడం వంటివి తీవ్ర ప్రభావం చూపుతాయి.

ఏం చేయాలంటే! 1. బయట బండి మీద దొరికే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు తరచుగా తినటం ఆపి వేస్తే సగం జబ్బులు పోతాయి. 2. ఎత్తుకు తగ్గ బరువు ఉంటే ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడవచ్చు. 3. ఉదయాన్నే చద్ది అన్నం ఉల్లిపాయ నంజుకుని ప్రతి రోజు తింటే గుండె జబ్బులు 100% రావని చెప్పవచ్చు. 4)ఎక్కువగా బ్రెయిన్ ఒత్తిడికి గురి అవ్వడం కూడా హార్ట్‌ ఎటాక్‌లకు కారణం. 5. శరీరంలో అనవసరమైన, అధిక కొవ్వు నిల్వలు ఉండిపోయి రక్తనాళాలు మీద ఒత్తిడి పెరుగుతుంది. 6. అధిక బరువు వలన గుండె పనితీరులో ఆటంకాలు ఏర్పడి పోటు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఒబెసిటీ ఉన్నవారు ప్రతిరోజు, రోజుకి ఆరుగంటలు కష్టపడి శరీరం అలిసేటట్లు పనిచేయాలి. అరగంట నుండి గంట వరకూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

గుండెనొప్పి, గ్యాస్ నొప్పి - వీటిలో ఏదని ఎలా గుర్తించాలి? గుండెనొప్పి వస్తే గుండె మధ్యన చాలా బరువుగా వుంటుంది. విపరీతమైన చమట పడుతుంది. ఎడమ చెయ్యి, భుజం, ఎడమ వైపు మెడ లాగుతూ వుంటుంది. కొంతమంది లో మోషన్ కూడా అవుతుంది. వాంతులు అవుతాయి. పైన చెప్పిన లక్షణాలు కనపడగానే రోగిని సాధ్య మైనంత తొందరగా హాస్పిటల్కి తీసుకు వెళ్ళాలి. ఎంత తొందరగా తీసుకు వెడితే అంత మంచిది. ఈ లోగా ఆస్ప్రిన్ గాని దిస్ప్రిన్ కానీ నీటిలో కలిపి తాగిస్తే మంచిది. నాలుక కింద సర్బిట్రేట్ మాత్ర ఉంచాలి. ఇది రోగిని హాస్పిటల్కి తీసుకు వెళ్ళే లోగా పరిస్థితి మరింత దిగజారకుండా ఉపయోగ పడుతుంది. గ్యాస్‌ నొప్పి వచ్చినపుడు.. గుండెలో మంట, తెనుపులు, కడుపు వుబ్బరం, తెనుపు వచ్చినప్పుడు గొంతులో మంటగా ఉంటుంది. గుండె నొప్పికి గాస్ నొప్పికికి తేడా కనుక్కోలేక పోయినట్టు అయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నొప్పి అనిపించిన వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం చాలా మంచిది.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :